Krithi Shetty Latest Black Dress Photos : 'ఉప్పెన'లా దూసుకొచ్చిన బేబమ్మ కృతి శెట్టి... ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక ఇబ్బంది పడుతోంది. అవకాశాలు వస్తున్నా వరుసగా పరాజయాలు ఎదురౌతున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా ఛాన్స్‌లు మిస్ అవ్వకుండా అందాలను ఆరబోయడం ఎప్పుడో ప్రారంభించేసింది. సినిమాల్లో హోమ్లీ బ్యూటీగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. సోషల్‌మీడియాలో మాత్రం హాట్‌గా పోజులిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా బ్లాక్ టీషర్ట్ ధరించి మైండ్ బ్లోయింగ్ పోజులిచ్చింది. క్లోజప్ షాట్లో కిల్లర్ లేడీలా మారి.. తన మత్తెక్కించే చూపులతో నిద్రలేకుండా చేసింది. ఆమె కసి చూపులకు ఎవరైనా పడిపోవాల్సిందే. ఆమె కిల్లర్ లుక్స్ చూసిన నెటిజన్లు.. కరెంట్‌షాక్ కొట్టేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
Ananya Pandey Latest Photos : సన్నని మెరుపు తీగ లాంటి బాలీవుడ్ భామ అనన్య పాండే. ఆ మధ్యలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 'లైగర్' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బోల్తా కొట్టింది. అయితే ఈ ముద్దుగుమ్మకు సోషల్‌మీడియా మస్త్ క్రేజ్ ఉంది. సుకుమారమైన స్కిన్ టోన్‌తో ఆమె ఇచ్చే పోజులు కుర్రాళ్లను మైండ్ బ్లాక్ చేస్తుంటాయి. తాజాగా ఆమె వైట్ డ్రెస్‌లో టాప్ టు బాటమ్ అందాలన్నింటి ఆరబోస్తూ మెస్మరైజ్ చేసింది. తన సుకుమారమైన సొగసుతో మాయ చేసింది. అవి చూసిన నెటిజన్లు మరసారి ఫిదా అయిపోయారు.
Actress Divi Orange Saree Photos : సన్నని తీగలాంటి నడుముతో, చురకత్తులాంటి కళ్లతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన బిగ్‌బాస్ బ్యూటీ దివి. ఈ అమ్మడి డ్యన్స్లకు, నడుము వొంపులకు ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ డ్యాన్స్ వీడియో రీల్స్‌తో రచ్చ చేసే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఆరెంజ్ చీరలో అదిరిపోయేలా అందాలను చూపించింది. వీధుల్లోకి వచ్చింది వర్షపు జల్లులకు తడిసిపోతూ ఫుల్ ఎంజాయ్ చేసింది. వర్షంతో తన పరువాలను తడుపుతూనే.. చిలిపి పోజులతో కవ్వించింది. ముఖ్యంగా తన మార్క్ సన్నని తీగలాంటి నడుము అందాన్ని చూపిస్తూ.. మత్తెక్కించింది. ఒక్కమాటలో చెప్పాలంటే కుర్రాళ్లకి హీట్ ఎక్కించింది.
Kushi Music Concert Live : సమంత ఖతర్నాక్ పోజులు.. లాంగ్ గ్యాప్ తర్వాత.. ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!
Lokesh Kanagaraj Leo movie : లోకేశ్ సార్.. 'విక్రమ్' హ్యాంగోవర్లోనే ఉన్నారా?