ETV Bharat / entertainment

Jailer OTT Release : 'జైలర్​'.. ఓటీటీలోనూ తగ్గేదే లే.. ట్రెండింగ్ లిస్ట్​​లో ఇదే టాప్! - Jailer Movie

Jailer OTT Release : సూపర్​స్టార్ రజినీకాంత్​ నటించిన తాజా చిత్రం 'జైలర్​'. థియేటర్లలలో విడుదలై నెల కూడా గడవక ముందే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా.. ఇక్కడ కూడా తన జోరును కొనసాగిస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​లలో టాప్​ ట్రెండింగ్​లో దూసుకుపోతుంది. ఆ విశేషాలు మీ కోసం..

Rajinikanth Jailer Movie Trending Number 1 In OTT Amazon Prime
Jailer Top In OTT
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 12:05 PM IST

Jailer OTT Release : సూపర్​ స్టార్​ రజనీకాంత్​ నటించిన 'జైలర్​' మూవీ ఆగస్టు 10న వరల్డ్​వైడ్​గా థియేటర్లలో రిలీజై బ్లాక్​బస్టర్​ టాక్​ను సంపాదించుకుంది. రిలీజైన రోజు నుంచే కలెక్షన్​ల సునామి సృష్టిస్తున్న ఈ చిత్రం తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​లు అమెజాన్​ ప్రైమ్​, సన్​ నెక్ట్స్​లో విడుదలై తన జోరును కొనసాగిస్తోంది. సెప్టెంబర్​ 7 నుంచి జైలర్​ ఓటీటీలో స్ట్రీమింగ్​ అవుతున్న ఈ సినిమా ఓటీటీల్లో టాప్​ ట్రెండింగ్​ సినిమాగా దూసుకెళ్తోంది. అయితే థియేటర్లలోకి వచ్చి నెలకూడా గడవకముందే ఓటీటీలోకి వచ్చి ఈ సినిమా ఇలా సెన్సేషన్​ క్రియేట్​ చేయడం కూడా ఓ అరుదైన విషయమే.

Jailer Movie Cast : సూపర్​స్టార్ రజినీకాంత్​ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. ఇందులో రజినీ టైటిల్​ రోల్​ పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, మిల్కీ బ్యూటీ తమన్నా, నటులు మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్​లు కీలక పాత్రల్లో అలరించారు. ఇక ఈ మూవీని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో విడుదల చేశారు. ఇక 73 ఏళ్ల రజినీకాంత్​ ఎప్పటిలాగే తన స్టైలిష్​ లుక్స్ అండ్​ పవర్​ఫుల్​ డైలాగ్స్‌తో మరోసారి అభిమానులకు కిక్​ ఎక్కించారు. అంతేకాకుండా ఆకట్టుకునే విధంగా రూపొందించిన థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్​ ఈ సినిమాకే హైలైట్​గా నిలిచాయి.

Jailer Cinema Worldwide Collections : ఇక గత కొంతకాలంగా రజినీకాంత్​ నటించిన సినిమాలు బాక్సాఫీస్​ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న ఫ్యాన్స్​కు దాదాపు 7 ఏళ్ల తర్వాత 'బాస్​ ఈజ్​ బ్యాక్​' అనేలా జైలర్​తో మంచి జోష్​ అందించారు తలైవా. ఈ సినిమా కేవలం తమిళనాటే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్​బస్టర్​ హిట్​ను నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమాల కలెక్షన్స్​ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.44.75 కోట్ల షేర్​, రూ.91.10 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్​తో ఔరా అనిపించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.