ETV Bharat / entertainment

Jailer Movie Expected Collection : రజనీ మేనియా షురూ.. తొలి రోజు ఎన్ని కోట్లు వసూలు చేయనుందంటే? - రజనీకాంత్​ జైలర్​ మూవీ యూఎస్​ కలెక్షన్స్

Jailer Movie Expected Collection : సూపర్‌స్టార్ రజనీకాంత్ లీడ్​ రోల్​లో వరల్డ్​వైడ్​గా రిలీజైన లేటెస్ట్ మూవీ 'జైలర్'. యాక్షన్​ థ్రిల్లర్​గా రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో 'జైలర్​'.. ఇండియాతో పాటు ఓవర్సీస్​లో ఏ మేర కలెక్షన్స్ రాబట్టనుందంటే ?​

Jailer Movie Expected Collection
Jailer Movie Expected Collection
author img

By

Published : Aug 10, 2023, 11:00 AM IST

Updated : Aug 10, 2023, 11:48 AM IST

Jailer Movie Expected Collection : సూపర్‌స్టార్ రజనీకాంత్- నెల్సన్​ దిలీప్​ కుమార్​ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'జైలర్'. యాక్షన్​ థ్రిల్లర్​గా రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ గురువారం గ్రాండ్​గా రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్​ అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్​ వద్ద​ దూసుకుపోతుంది. దేశవ్యాప్తంగా పలు థియేటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే అభిమానుల సందడి మొదలైంది. డ్యాన్స్​లు, బాణాసంచాల మోతలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతోంది. రజనీకి ఇది కమ్​బ్యాక్​ మూవీ అంటూ తలైవర్​ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు.

Jailer Movie Collections : ఇండియాతో పాటు ఓవర్సీస్​లోనూ రజనీ మూవీస్​కు మంచి డిమాండ్​ ఉంది. ఈ క్రమంలో 'జైలర్​'కు భారీగానే అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యిందట. ఈ నేపథ్యంలో మొదటి రోజు కలెక్షన్స్ కూడా ఓ రేంజ్​లో రానున్నాయని టాక్​. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు టిక్కెట్లు కూడా భారీ స్థాయిలో అమ్ముడుపోయాయట. నైజాంలో 185 థియేటర్స్, సీడెడ్ 85 థియేటర్స్, ఆంధ్రలో 230 థియేటర్స్ లో 'జైలర్​' గ్రాండ్​గా రిలీజైంది.

Rajnikanth Jailer Telugu Collections : మరోవైపు తమిళనాడు, కర్ణాటకలోనూ 'జైలర్'​ మేనియా మొదలైంది. తమిళనాడులో రూ.8 కోట్ల రేంజ్ ప్రీ బుకింగ్స్ జరగ్గా.. కర్ణాటకలో సుమారు రూ.7 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్లకు బుకింగ్స్​ను సొంతం చేసుకుందని సమాచారం. ఇక దేశం మొత్తంలో ఈ సినిమాకు బుకింగ్స్ దాదాపు రూ.17 కోట్లకు పైగా బుకింగ్స్ జరిగిందని తెలుస్తోంది. ఓవర్సీస్ బుకింగ్స్​తో కలిపి 'జైలర్​' మొత్తంగా రూ.30 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్​ను సొంతం చెసుకున్నట్లు సమాచారం. రజినీ సినిమాల్లో రోబో 2.0 తర్వాత బెస్ట్ బుకింగ్స్​తో 'జైలర్' ముందంజలో ఉంది.

Rajnikanth Jailer TN Collections : ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు సడుస్తూ ఈ సినిమా పాజిటివ్​ టాక్​ అందుకుంటోంది. ఒక వేళ ఇదే టాక్ కంటిన్యూ అయితే.. తెలుగు రాష్ట్రాల్లో 'జైలర్​' సినిమా బుకింగ్స్ జోరందుకునే ఛాన్స్​ ఉందని ట్రేడ్ వర్గాల టాక్​. రెండు తొలిరోజు ఓవరాల్​గా రూ.3.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల మేర వసూలు రాబట్టనుందని టాక్​. తమిళనాడులో సినిమా రూ. 25 కోట్ల మేర గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఇదే సినిమా కర్ణాటకలో రూ.10 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ అందుకోనుందని సమాచారం. మరోవైపు ఇండియాలో ఈ సినిమా రూ. 45 కోట్లకు పైగా గ్రాస్​, అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ. 70-75 కోట్ల రేంజ్​లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Rajinikanth Jailer Movie : ఓవర్సీస్​లో రజనీ మ్యాజిక్​.. 'జైలర్​' బాక్సాఫీస్ రికార్డ్​.. ఈ 10 పాయింట్లు తెలుసా?

Jailer Twitter Review : రజనీ 'జైలర్​' ఎలా ఉందంటే ?

Last Updated : Aug 10, 2023, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.