Jailer Box Office Collection Day 6 : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ రిలీజైనప్పటినుంచి నిర్విరామంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇండియాలో తొలి రెండు రోజుల్లోనే రూ. 70 కోట్ల మార్క్‌కు చేరువైన ఈ సినిమా ఇప్పుడు రూ. 200 కోట్లకు పైగా వసూలు సాధించి చరిత్రకెక్కింది. అంతేకాకుండా సినిమా విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 345 కోట్ల వరకు వసూలు సాధించిందట.
మంగళవారం స్వాత్రంత్య్ర దినోత్సవం రోజు సెలవు కావడం వల్ల కలెక్షన్లు ఇంకాస్త పెరిగింది. ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఆరో రోజు సుమారు రూ. 33 కోట్లకు మేర సంపాదించి మొత్తం ఇండియాలో రూ. 207.15 కోట్లకు మేర చేరుకుంది. ఈ అంచనాలు చూస్తుంటే ఈ సినిమా తమిళనాడులో ఇప్పటి వరకు అత్యథిక వసూలు సాధించిన పొన్నియిన్ సెల్వన్-1 రికార్డును బ్రేక్ చేసేలా ఉంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీకెండ్స్‌తో పాటు ఇండిపెండెన్స్ డే సెలవులు ఈ సినిమాక ప్లస్ పాయింట్లుగా మారింది.
-
#Jailer ENTERS ₹💯💯💯💯 cr club in style on the 6th day.
— Manobala Vijayabalan (@ManobalaV) August 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Only five films have gone past ₹400 cr mark in the history of Tamil cinema.#2Point0 #PonniyinSelvan #Kabali #Vikram #Jailer
||#Rajinikanth | #ShivaRajKumar | #Mohanlal|| pic.twitter.com/7MjPOuW1Nu
">#Jailer ENTERS ₹💯💯💯💯 cr club in style on the 6th day.
— Manobala Vijayabalan (@ManobalaV) August 15, 2023
Only five films have gone past ₹400 cr mark in the history of Tamil cinema.#2Point0 #PonniyinSelvan #Kabali #Vikram #Jailer
||#Rajinikanth | #ShivaRajKumar | #Mohanlal|| pic.twitter.com/7MjPOuW1Nu#Jailer ENTERS ₹💯💯💯💯 cr club in style on the 6th day.
— Manobala Vijayabalan (@ManobalaV) August 15, 2023
Only five films have gone past ₹400 cr mark in the history of Tamil cinema.#2Point0 #PonniyinSelvan #Kabali #Vikram #Jailer
||#Rajinikanth | #ShivaRajKumar | #Mohanlal|| pic.twitter.com/7MjPOuW1Nu
Rajinikanth Jailer Pre Release Business : ఇక 'జైలర్' ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగింది. తమిళనాడులో ఈ సినిమా రూ. 62 కోట్లు వసూలు చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 12 కోట్ల బిజినెస్ జరిగింది. మరోవైపు కేరళ రూ. 5.50 కోట్లు, కర్ణాటక రూ. 10 కోట్లు, ఇక ఇండియాలోని మిగిలిన ప్రాంతాల్లో రూ. 3 కోట్లు కలెక్ట్ చేయగా.. ఓవర్సీస్లో ఏకంగా రూ. 30 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో వరల్డ్ వైడ్ 'జైలర్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 122.50 కోట్లు జరిగాయని ట్రేడ్ వర్గాల టాక్.
-
#Jailer கொண்டாட்டம் உலகமெங்கும்🔥💥⚡
— Sun Pictures (@sunpictures) August 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Muthuvel Pandian Seigai in theatres all around the world😎 #JailerDay@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi… pic.twitter.com/N5b8EpIgj9
">#Jailer கொண்டாட்டம் உலகமெங்கும்🔥💥⚡
— Sun Pictures (@sunpictures) August 10, 2023
Muthuvel Pandian Seigai in theatres all around the world😎 #JailerDay@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi… pic.twitter.com/N5b8EpIgj9#Jailer கொண்டாட்டம் உலகமெங்கும்🔥💥⚡
— Sun Pictures (@sunpictures) August 10, 2023
Muthuvel Pandian Seigai in theatres all around the world😎 #JailerDay@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi… pic.twitter.com/N5b8EpIgj9
Rajinikanth Jailer Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'జైలర్'ను తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించారు. యాక్షన్, సెంటిమెంట్,కామెడీ ఇలా అన్ని అంశాలను ఎంతో చక్కగా ఆయన చూపించారు. ఇందులో రజనీకి జోడిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మెరవగా.. మిల్క్ బ్యూటీ తమన్న ఓ కీలక పాత్ర పోషించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Rajinikanth Jailer Cameos : కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, ఇతర ముఖ్యపాత్రలో నటించి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. ఇక రజనీకాంత్ కూడా తన మార్క్ స్టైల్‌తో ప్రేక్షకులకు వింటేజ్ రజనీని గుర్తుచేశారు. అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మరో హైలైట్‌గా నిలవగా..సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు సైతం తమ తమ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">