ETV Bharat / entertainment

'వీరసింహా' టు 'సామజవరగమన'.. 2023 ఫస్టాఫ్​లో అదరగొట్టిన సినిమాలివే! - 2018 movie collection

Indian Film Industry Blockbuster Movies 2023 : భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది ఆయా భాషల్లో ఫస్ట్​ హాఫ్​లో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సినిమాలేంటో చూద్దాం.

Indian Film Industry Blockbuster Movies 2023
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్​ సినిమాలు 2023
author img

By

Published : Jul 20, 2023, 10:21 PM IST

Updated : Jul 21, 2023, 6:19 AM IST

Indian Film Industry Blockbuster Movies 2023 : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రథమార్ధంలో బంపర్ హిట్ అందుకున్న సినిమాల లిస్ట్​లో.. 11 చిత్రాలతో టాలీవుడ్ టాప్​లో ఉంది. తెలుగు తర్వాత కోలీవుడ్ (తమిళం) 10 సినిమాలతో రెండో స్థానంలో నిలవగా.. బాలీవుడ్ నుంచి ఈ ఫస్ట్​ హాఫ్​లో ఐదు సినిమాలే హిట్​గా నిలిచి మూడో స్థానంలో ఉంది. కాగా మాలీవుడ్ (మలయాళం) మూడు సినిమాలతో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఈ ప్రథమార్ధంలో శాండల్​వుడ్​ (కన్నడ ఇండస్ట్రీ) నుంచి ఒక్క హిట్​ కూడా రాకపోవడం గమనార్హం.

ఈ ఏడాది ఫస్ట్​ హాఫ్​లో టాలీవుడ్.. తెలుగు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచింది. సంక్రాంతికి మొదలుకొని మండు వేసవి జూన్ వరకూ డబ్బింగ్ చిత్రాలు కాకుండా.. బాక్సీఫీస్​ వద్ద హిట్​గా నిలిచిన సినిమాలేంటో చూద్దాం.

  1. వాల్తేరు వీరయ్య - ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి రూ. 200 కోట్ల క్లబ్​లో చేరారు.
  2. వీరసింహారెడ్డి - దర్శకుడు గోపిచంద్ మలినేని.. నటసింహం నందమూరి బాలకృష్ణను మాస్​ లుక్​లో చూపించారు. ఈ సినిమాలో బాలయ్య తన నటనతో ఫ్యాన్స్​ను ఉర్రూతలూగించి మంచి హిట్​ను అందుకున్నారు.
  3. రైటర్ పద్మభూషణ్ - నటుడు సుహాస్ మిడిల్​ క్లాస్​ అబ్బాయిగా మెప్పించి క్లీన్ హిట్ అందుకున్నారు.
  4. సర్ - గోల్డెన్ బ్యూటీ సంయుక్త మేనన్, స్టార్ హీరో ధనుష్ జంటగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
  5. వినరో భాగ్యము విష్ణుకథ - యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా ఈ సినిమాతో మెప్పించారు.
  6. బలగం - కుటుంబ కథా నేపథ్యంలో వేణు యెల్దండి తెరకెక్కించిన ఈ సినిమా.. ఊహించని రీతిలో భారీ సక్సెస్​ అయ్యింది.
  7. దాస్ క దమ్కీ - విశ్వక్​సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించి మరో హిట్ అందుకున్నారు.
  8. దసరా - అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా రూపొందిన ఈ చిత్రం రూ. 100 కోట్లు వసూలు చేసింది. కాగా న్యాచురల్ స్టార్ నాని కెరీర్​లో అతి పెద్ద హిట్​గా నిలిచింది దసరా మూవీ.
  9. విరూపాక్ష - ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత హీరో సాయి ధరమ్​తేజ్ విరూపాక్షతో థియేటర్లలో సందడి చేశాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్స్​ను రాబట్టింది.
  10. మేం ఫేమస్ - యూట్యూబ్​లో నుంచి సినీ ప్రస్థానం ప్రారంభించి.. స్వీయ దర్శకత్వంలో వెండితెరపై వెలిగారు కుర్రహీరో సుమంత్ ప్రభాస్. సినిమాకు సొంతంగా ప్రమోషన్స్ చేసుకొని ప్రేక్షకులను థియేటర్ల వరకూ రప్పించారు.
  11. సామజవరగమన - హీరో శ్రీ విష్ణు మంచి ప్రయత్నమే సామజవరగమన. అంచనాల్లేకుండా వచ్చి.. హౌజ్​ఫుల్​ బోర్డుతో దూసుకెళ్లింది ఈ సినిమా.

కోలీవుడ్​లో బంపర్ హిట్​ కొట్టిన సినిమాలు..

  • వారిసు
  • తునీవు
  • దడ
  • వాతి
  • అయోతి
  • విడుతలై
  • గుడ్​నైట్​
  • పిచాయ్​క్కరన్ - 2
  • పొర్తోజిల్
  • మామన్నన్

బాలీవుడ్​లో బంపర్ హిట్​ కొట్టిన సినిమాలు..

  • పఠాన్ - షారుక్ ఖాన్
  • తుజ్​హోతీమే మక్కర్
  • ది కేరళ స్టోరీ
  • జర హట్​కే.. జర బచ్​కే
  • సత్య ప్రేమ్​ కీ కథ

మాలీవుడ్​లో హిట్ అందుకున్న సినిమాలు..

Last Updated : Jul 21, 2023, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.