Dussehra OTT Movies And Series : దసరా సందర్భంగా థియేటర్లలో బాలకృష్ణ 'భగవంత్ కేసరి', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు', 'లియో' సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అయితే థియేటర్లలో భారీ సినిమాలు రిలీజ్ అవుతుండగా.. ఓటీటీలో ఏకంగా 40 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదలకు రెడీగా ఉన్నాయి. కొత్త వారం.. పండుగ సీజన్ కావటం వల్ల మూవీ లవర్స్‌లో అప్‌కమింగ్ కంటెంట్‌పై మరింత ఆసక్తి పెరింగి. అందులో ఏ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.
ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు..
నెట్‌ఫ్లిక్స్ ( Netflix movies series) :
1. రిక్ అండ్ మార్టీ: సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) -అక్టోబరు 16
2. ఐ వోకప్ ఏ వ్యాంపైర్ (ఇంగ్లీష్ సిరీస్)- అక్టోబరు 17
3. ద డెవిల్ ఆన్ ట్రయల్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 17
4. కాలా పానీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 18
5. సింగపెన్నే (తమిళ చిత్రం) - అక్టోబరు 18
6. బాడీస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 19
7. కెప్టెన్ లేజర్ హాక్: ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 19
8. క్రిప్టో బాయ్ (డచ్ సినిమా) - అక్టోబరు 19
9. నియాన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 19
10. క్రియేచర్ (టర్కిష్ సిరీస్) - అక్టోబరు 20
11. డూనా (కొరియన్ సిరీస్) - అక్టోబరు 20
12. ఎలైట్ సీజన్ 7 (స్పానిష్ సిరీస్) - అక్టోబరు 20
13. కండాసమ్స్: ద బేబీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20
14. ఓల్డ్ డాడ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 20
15. సర్వైవింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 20
16. పెయిన్ హజ్లర్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 20
17. జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిస్ (ఫ్రెంచ్ సినిమా) - అక్టోబరు 20
18. క్యాస్ట్ అవే దివా (కొరియన్ సిరీస్) - అక్టోబరు 21
అమెజాన్ ప్రైమ్ (Prime movies) :
19. పర్మినెంట్ రూమ్‌మేట్స్: సీజన్ 3 (హిందీ సిరీస్) - అక్టోబరు 18
20. ద వ్యాండరింగ్ ఎర్త్ II (మాండరిన్ సినిమా) - అక్టోబరు 18
21. మామా మశ్చీంద్ర (తెలుగు మూవీ) - అక్టోబరు 20
22. సయెన్: డిసర్ట్ రోడ్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 20
23. ద అదర్ జోయ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20
24. ట్రాన్స్‌ఫార్మర్స్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 20
25. అప్‌లోడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 20
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ( Disney+ hotstar web series) :
26. వన్స్ అపాన్ ఏ స్టూడియో (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 16
27. మ్యాన్షన్ 24 (తెలుగు సిరీస్) - అక్టోబరు 17
ఆహా (Aha) :
28. అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ (తెలుగు టాక్ షో) - అక్టోబరు 17
29. రెడ్ శాండల్‌వుడ్ (తమిళ సినిమా) - అక్టోబరు 20
-
Mallochindu mana chicha
— ahavideoin (@ahavideoIN) October 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Marintha Allaritho, Marintha Sandhaditho…🤗
Full meals vachelopu, ee sweet promo enjoy cheyyandi!🔥#UnstoppableWithNBK Limited Edition, Premieres Oct 17 @ 6pm 🤟#NBKOnAHA #NandamuriBalakrishna @sreeleela14 @MsKajalAggarwal @rampalarjun @AnilRavipudi pic.twitter.com/HgFstkqGA6
">Mallochindu mana chicha
— ahavideoin (@ahavideoIN) October 13, 2023
Marintha Allaritho, Marintha Sandhaditho…🤗
Full meals vachelopu, ee sweet promo enjoy cheyyandi!🔥#UnstoppableWithNBK Limited Edition, Premieres Oct 17 @ 6pm 🤟#NBKOnAHA #NandamuriBalakrishna @sreeleela14 @MsKajalAggarwal @rampalarjun @AnilRavipudi pic.twitter.com/HgFstkqGA6Mallochindu mana chicha
— ahavideoin (@ahavideoIN) October 13, 2023
Marintha Allaritho, Marintha Sandhaditho…🤗
Full meals vachelopu, ee sweet promo enjoy cheyyandi!🔥#UnstoppableWithNBK Limited Edition, Premieres Oct 17 @ 6pm 🤟#NBKOnAHA #NandamuriBalakrishna @sreeleela14 @MsKajalAggarwal @rampalarjun @AnilRavipudi pic.twitter.com/HgFstkqGA6
సోనీ లివ్ :
30. హామీ 2 (బెంగాలీ సినిమా) - అక్టోబరు 20
జియో సినిమా (Jio cinema shows) :
31. డేమీ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 16
32. బిగ్‌బాస్ 17 (హిందీ రియాలిటీ షో) - అక్టోబరు 16
ఈ-విన్:
33. కృష్ణా రామా (తెలుగు సినిమా) - అక్టోబరు 22
బుక్ మై షో:
34. మోర్టల్ కంబాట్ లెజెండ్స్: కేజ్ మ్యాచ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 17
35. షార్ట్ కమింగ్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 17
36. టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టెల్స్: మ్యూటెంట్ మేహమ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 18
37. ద నన్ II (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 19
38. మై లవ్ పప్పీ (కొరియన్ సినిమా) - అక్టోబరు 20
లయన్స్ గేట్ ప్లే:
39. మ్యాగీ మూరే (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20
యాపిల్ ప్లస్ టీవీ:
40. ద పిజియన్ టన్నెల్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20
Dussehra Release Movies : దసరా బాక్సాఫీస్ ఫైట్.. హీరోలే కాదు హీరోయిన్లూ స్పెషల్ అట్రాక్షనే!
Saindhav Release Date : సంక్రాంతి బరిలో పెద్దోడు X చిన్నోడు.. వెంకీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!