ETV Bharat / entertainment

bigg boss 7 telugu 5th week eliminations : బిగ్గుబాసూ.. ఏందయ్యా ఈ షాకులు..? ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..!! - బిగ్ బాస్ 5వ వారం ఎలిమినేషన్స్

bigg boss 7 telugu 5th week eliminations : 7వ సీజన్ బిగ్​బాస్​లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. టైటిల్ ఫేవరెట్స్ లిస్టులో ఉంటారని అనుకున్న వారంతా.. ఊహించని విధంగా ఎలిమినేట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఐదోనెంబర్ క్యాండిడేట్ కూడా ఆ స్థాయి కంటిస్టెంటే అనే చర్చ సాగుతోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

bigg boss 7 telugu 5th week eliminations

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 5:11 PM IST

bigg boss 7 telugu 5th week eliminations : బిగ్ బాస్ 7లో ఏం జరుగుతోందో ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. మెజారిటీ జనాలు అనుకుంటున్నది ఒకటి.. హౌస్​లో జరుగుతున్నది మరొకటి. రతిక ఇంత త్వరగా హౌస్ నుంచి బయటికి వెళ్తుందని ఎవరైనా అనుకున్నారా..? మాగ్జిమమ్ నో అనే సమాధానమే వస్తుంది. కానీ.. ఊహించని విధంగా ఆమె హౌస్ నుంచి వెళ్లిపోయింది. ఈ హఠాత్పరిణామంతో.. ఆమె ఫ్యాన్స్ నీరుగారిపోయారు. ఈ షాక్ నుంచే కోలుకోకుండానే.. ఇప్పుడు మరో షాక్ ఇచ్చేందుకు బిగ్ బాస్ సిద్ధంగా ఉన్నారని టాక్.

ఇప్పటి వరకూ జరిగిన ఆరు సీజన్లలో ఎప్పుడూ జరగని విషయం ఈ సీజన్​లో జరుగుతోంది. ఓపెనింగ్ లో చెప్పిన ఉల్టాపల్టాకు అర్థం ఏంటో తెలియలేదు గానీ.. ఇప్పటి వరకూ ఎలిమినేట్ అయిపోయినవారంతా ఆడవాళ్లే..! ఇప్పుడు ఐదో వారం కూడా వెళ్లిపోయేది లేడీ కంటిస్టెంటే అన్నది సోషల్ మీడియాలో గట్టిగా సాగుతున్న చర్చ..! ఇలా బ్యూటీస్ అంతా హౌస్ నుంచి వెళ్లిపోతే.. బొత్తిగా కలరింగ్ లేకుండా పోతుందయ్యా బిగ్గు బాసూ.. అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇక నామినేషన్స్ విషయానికి వస్తే.. ఇప్పుడు హౌస్​లో శివాజీ, ప్రశాంత్, సందీప్, అమర్ దీప్, యావర్, గౌతమ్ కృష్ణ, తేజ, శుభశ్రీ, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నారు. వీరిలో పవర్ అస్త్ర కారణంగా.. శోభాశెట్టి, సందీప్, ప్రశాంత్ నామినేషన్లో లేరు. వీరుపోగా.. మిగిలిన ఏడుగురు నామినేషన్స్​లో ఉన్నారు.

Bigg Boss Rathika Rose Remuneration : 4 వారాలకు రతిక గట్టిగానే తీసుకుందిగా!.. ఏకంగా ఎన్ని లక్షలంటే?

అయితే.. వీరిలో ఓటింగ్ విషయం చూస్తే.. అందరికన్నా ముందుగా శివాజీ ఉన్నాడని టాక్. ఆ తర్వాత స్థానాల్లో గౌతమ్, యవర్, శుభశ్రీ, టేస్టీ తేజ ఉన్నట్టు తెలుస్తోంది. అమరదీప్, ప్రియాంక చివరిలో ఉన్నట్టు టాక్. ఈ నేపథ్యంలో.. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయేది ప్రియాంక అవుతుందని అంటున్నారు. మరికొందరు మాత్రం శుభశ్రీ కూడా కావొచ్చని అంటున్నారు. వీరిద్దరిలో ఎవరు వెళ్లినా.. వరుసగా ఐదో వారం కూడా హౌస్ నుంచి వెళ్లిపోయేది లేడీ కంటెస్టెంటే కావడం గమనించాల్సిన అంశం.

Damini Eliminate Bigboss 7 : దామిని ఎలిమినేట్.. 3 వారాలకు రెమ్యునరేషన్ గట్టిగానే ఛార్జ్​ చేసిందిగా.. ఎంతంటే?

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ 7వ సీజన్ గురించి మరో కొత్త విషయం కూడా సోషల్ మీడియాలో చర్చలోకి వచ్చింది. ఈ సీజన్ మరింత రంజుగా సాగించేందుకు బిగ్ బాస్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీని బయటకు తీస్తున్నట్టు సమాచారం. ఈ వైల్డ్ కార్డ్ ద్వారా.. కొత్త వారిని హౌస్​లోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అదికూడా ఒకరిద్దరిని కాదు.. ఈ ఏడో సీజన్​లో ఏకంగా ఏడుగురిని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని చర్చ నడుస్తోంది. మరి, ఫైనల్​గా హౌస్​ లోకి ఎంత మంది ఎంట్రీ ఇస్తారన్నది చూడాలి.

Bigg Boss Subhashree : పవన్ కల్యాణ్ OGలో బిగ్ బాస్ -7 బ్యూటీ.. పాప మస్త్ అందంగా ఉందిగా!

Rahul Sipligunj Rathika Rose : బిగ్​బాస్ రతికపై మాజీ ప్రియుడు షాకింగ్ పోస్ట్​.. మొత్తం బయటపెట్టేశాడు భయ్యా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.