ETV Bharat / entertainment

Big boss Bhagvant Kesari : బిగ్ బాస్​లో 'భగవంత్ కేసరి'.. గత 20ఏళ్ల బాలయ్య కెరీర్​లో తొలి సారి అలా! - భగవంత్ కేసరి సినిమా విడుదల తేదీ

Big boss bhagavanth kesari : బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమా అక్టోబర్ 19 విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్​ పనిలో పడ్డారు. అయితే ఇప్పుడీ మూవీటీమ్ తాజాగా బిగ్​బాస్​ వీకెండ్​ షోలో సందడి చేసింది.

Big boss Bhagvant Kesari : బిగ్ బాస్​లో 'భగవంత్ కేసరి'.. గత 20ఏళ్ల బాలయ్య కెరీర్​లో తొలి సారి అలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 4:05 PM IST

Big boss Bhagvant Kesari : నందమూరి నటసింహ బాలకృష్ణ - అనిల్​ రావిపూడి కాంబినేషన్​లో వస్తున్న చిత్రం 'భగవంత్ కేసరి'. మరో నాలుగు రోజుల్లో దసరా కానుకగా అక్టోబర్​ 19 విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలీల, అనిల్​ రావిపూడి.. తెలుగు రియల్టీ షో బిగ్​ బాస్​కు వచ్చి సందడి చేశారు. హౌస్​లోని కంటెస్టెంట్స్​తో మాట్లాడుతూ ఉన్న ప్రోమోను బిగ్​ బాస్​ టీమ్​ విడుదల చేసింది.

ఈ ప్రోమోలో అమర్​దీప్​, శ్రీలీలతో పులిహోర కలిపే చేసిన ప్రయత్నాలు.. కంటెస్టెంట్​ యావర్ 'మాస్' సినిమాలోని నాగార్జున డైలాగ్​లు చెప్పడం చూపించారు. ప్రోమో మొత్తం అనిల్​ రావిపూడి, శ్రీలీల.. బిగ్ బాస్​ కంటెస్టెంట్​లతో ఎంటర్​టైన్మెంట్​గా సాగింది. ఇంకా సినిమా విషయానికి వస్తే.. 'భగవంత్ కేసిరి'లో శ్రీలీల.. బాలకృష్ణ కూతురిగా, కథానాయికగా కాజోల్​ ఆగర్వాల్ నటించారు. 'అఖండ','వీర సింహారెడ్డి' వంటి బ్లాక్​ బస్టర్​ హిట్స్ తరువాత బాలయ్య బాబు నటిస్తున్న చిత్రం ఇదే కావటం వల్ల భగవంత్ కేసరి పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.

20ఏళ్ల కెరీర్​ తొలిసారి.. ఇకపోతే బాలకృష్ణ సినీ కేరిర్​లో ఎన్నో హిట్లు, సూపర్​ హిట్స్, బ్లాక్ బస్టర్​ హిట్స్ చూశారు. కానీ, బాలకృష్ణ గత ఇరవై ఏళ్ల కెరీర్​లో లేని విషయం ఏమిటంటే.. ఆయన చిత్రాలు హ్యాట్రిక్ హిట్ అవ్వడం! అయితే ఈ సారి హ్యాట్రిక్​ కొట్టే అవకాశం వచ్చింది. ఇప్పటికే 'అఖండ' సూరప్​ హిట్​గా నిలిచింది. దాని తరవాత వచ్చిన 'వీరసింహా రెడ్డి' కూడా హిట్​ టాక్​ సొంత చేసుకుంది. ఇప్పుడు భగవంత్​ కేసరి విజయం సాధిస్తే.. ఇక బాలకృష్ణ హ్యాట్రిక్​ కొట్టినట్టే. బాలయ్య బాబుకు అభిమానులు హ్యాట్రిక్​ ఇస్తారో లేదో చూడాలి మరి! ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు శరత్​ కుమార్​ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్జున్​ రాంపాల్.. విలన్​గా బాలయ్యతో తలపడనున్నారు. తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్, తన యాక్షన్​తో అదరగొట్టేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్​కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bhagavanth Kesari Overseas Booking : 'లియో'ను కాదని.. బాలయ్య మూవీ టికెట్లు కొంటున్న తమిళ ఫ్యాన్స్​!

Mokshagna Bhagavanth Kesari : 'భగవంత్​ కేసరి' సెట్స్​కు మోక్షజ్ఞ అందుకే వెళ్లేవారట.. వచ్చే ఏడాదే సినీ ఎంట్రీ!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.