ETV Bharat / entertainment

'అంటే సుందరానికీ' ఈ వారమే.. ఇంకా ఏ చిత్రాలు వస్తున్నాయంటే? - charlie 777 release date

ఈ వారం కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో తెలుసుకుందాం..

This week release movies
ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే
author img

By

Published : Jun 7, 2022, 10:59 AM IST

Updated : Jun 7, 2022, 11:19 AM IST

గత వారం విడుదలైన 'మేజర్‌', 'విక్రమ్‌' చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఇంకా సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరికొన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. అవేంటో చూసేద్దామా!

Nani antey sundaraniki movie release date: వైవిధ్యమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు నాని. ఆయన కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ మూవీ 'అంటే సుందరానికీ'. నజ్రియా కథనాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 10న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌నిర్మిస్తున్న ఈసినిమాకు వివేక్‌ సాగర్‌ సంగీతం దర్శకుడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Charle 777 movie release date: జంతువులతో సినిమా తీయడం కొత్తేమీ కాదు. కానీ, '777 చార్లీ'తో ప్రయాణం ఎంతో భావోద్వేగంతో ఉంటుందని అంటున్నారు కన్నడ నటుడు 'రక్షిత్‌ శెట్టి'. కిరణ్‌ రాజ్‌ కె. దర్శకుడు. కన్నడతో పాటు, తెలుగులోనూ జూన్‌ 10న ఈ సినిమా విడుదల కానుంది. అనుకోకుండా తారసపడిన ఓ కుక్క ధర్మ జీవితాన్ని ఎలా మలుపుతిప్పింది? అన్న కథతో ఆద్యంతం భావోద్వేగభరితంగా '777 చార్లీ'ని తెరకెక్కించారు.

Jurassic world: హాలీవుడ్ చిత్రం 'జురాసిక్‌ వరల్డ్‌ డొమినియన్‌' పేరుతో మరో కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్‌ 10న ఇంగ్లీష్‌తో పాటు, భారతీయ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. క్రిస్‌ ప్రాట్‌ కీలక పాత్రలో నటించిన ఈ అడ్వెంచర్‌ మూవీఇకి కొలిన్‌ ట్రివోరో దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు 'సురాపానం', 'జరిగిన కథ' వంటి చిన్న చిత్రాలు సైతం ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయనున్నాయి.

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే!.. శివ కార్తికేయన్‌ కథానాయకుడి సిబి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ డ్రామా 'కాలేజ్‌ డాన్‌'. మే 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. శివ కార్తికేయన్‌ టైమింగ్‌, ఎస్‌జే సూర్య నటన నవ్వులు పంచాయి. ఇప్పుడు ఈసినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జూన్‌ 10 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

  • అమెజాన్‌ ప్రైమ్‌
    ఉడాన్‌ పటోలాస్‌ (హిందీ) జూన్‌ 10
    సోనీ లివ్‌
    ఇన్నలే వార్‌ (మలయాళం) జూన్‌ 9
    జీ 5
    అర్థ్‌ (హిందీ) జూన్‌ 10
    ద బ్రోకెన్‌న్యూస్‌ (హిందీ సిరీస్‌ ) జూన్‌10
    నెట్‌ఫ్లిక్స్‌
    బేబీ ఫీవర్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 8
    హసెల్‌ (హాలీవుడ్‌) జూన్‌8
    ఫస్ట్‌ కిల్‌ (వెబ్‌ సిరీస్‌) జూన్‌ 10
    ఇంటిమసీ (స్పానిష్‌ సిరీస్‌) జూన్‌10
    పీకీ బ్లైండర్స్‌వెబ్‌ సిరీస్‌జూన్‌10
    ఊట్‌
    కోడ్‌ ఎం (హిందీ సిరీస్‌-2) జూన్‌ 8
    సైబర్‌ వార్‌ (హిందీ సిరీస్‌) జూన్‌10

Last Updated : Jun 7, 2022, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.