ETV Bharat / entertainment

2025లో 'యానిమల్​ పార్క్' - ఆ ఫీడ్​బ్యాక్​ కోసం డైరెక్టర్​ వెయిటింగ్​! - యానిమల్ పార్క్​ రిలీజ్ డేట్

Animal Sequel Release Date : ఇటీవలే విడుదలైన యానిమల్​ మూవీ ప్రస్తుతం విడుదలైన అన్నీ థియేటర్లలోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుని దూసుకెళ్తోంది. దీంతో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ సీక్వెల్​ గురించి ఓ ఇంట్రెస్టింగ్​ అప్​డేట్​ బయటపడింది. అదేంటంటే ?

Animal Sequel titled Animal Park
Animal Sequel titled Animal Park
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 1:48 PM IST

Animal Sequel Release Date : ఇటీవలే విడుదలైన యానిమల్​ మూవీ ఎటువంటి సెస్సేషన్స్​ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్​ ద టౌన్​గా మారూతూ సెస్సేషన్​ క్రియేట్​ చేస్తోంది. సందీప్​ రెడ్డి వంగా తన మార్క్ డైరెక్షన్​తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అటు ప్రశంసలతో పాటు ఇటు విమర్శలు అందుకుంటుండగా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ తగ్గేదే లే అన్నట్లుగా దూసుకెళ్తోంది. ఐదు రోజుల్లో ఏకంగా రూ.400 కోట్ల మార్క్​ దాటి రికార్డుకెక్కింది.

ఇక మూవీ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమాలోని కొన్ని సీన్స్​ గురించి నెట్టింట డిస్కషన్ మొదలెట్టారు. అలా మూవీ క్రెడిట్స్​లో డైరెక్టర్ హింట్ ఇచ్చిన సీక్వెల్​ గురించి వివరాలు బయటపడ్డాయి. 'యానిమల్​ పార్క్​ కమ్​ విజిట్​ సూన్' అని ఎండ్ కార్డ్​పై రాసుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్​ తెరకెక్కనున్నట్లు ఇట్లే స్పష్టమైంది.

ఈ నేపథ్యంలో యానిమల్ సినిమా ఫ్రీ రిలీజ్ రిలీజ్ ఇంటర్వ్యూలలో సందీప్ రెడ్డి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటున్నారు నెటిజన్లు. యానిమల్​కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం కీలకమని అది వస్తే తాను, రణబీర్ కలిసి ఇంకో ఐడియాను వర్క్ అవుట్ చేస్తామని సందీప్​ అన్నారు. యానిమల్​తో పోలిస్తే అది చాలా డార్క్​గా ఉంటనుందని హింట్ ఇచ్చారు. వాళ్లిద్దరికి ఆ రకమైన కాన్ఫిడెంట్ ఫీడ్​బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నామని సందీప్ వెల్లడించారు. ఇది కచ్చితంగా సీక్వెల్ అప్​డేట్​ అని అనుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమాకు కథ సిద్ధంగా ఉందని, త్వరలో ఈ సినిమా సెట్స్​ మీదకు వెళ్లి 2025 కల్లా విడుదలకు సిద్ధమవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక అప్​డేట్​ రాలేదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Animal Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. తండ్రీ కొడుకుల సెంటిమెంట్​తో రూపొందిన ఈ సినిమాలో రణ్​బీర్​ కపూర్​తో పాటు రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి, బాబీ దేఓల్​, అనిల్‌ కపూర్ కీలక పాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి తన మార్క్ డైరెక్షన్​తో ఈ సినిమాను తీర్చిదిద్ది ప్రేక్షకుల్లో మరింత హైప్​ను పెంచారు. ​మూడుగంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఈ చిత్రం ప్రస్తుతం మంచి టాక్ అందుకుంటోంది. అక్కడక్కడ నెగిటివ్​ టాక్ అందుకున్నప్పటికీ.. అవేవి నిజం కావంటూ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.

'యానిమల్'​ మూవీలో సుందరమైన ప్యాలెస్​ - ఆ స్టార్​ హీరోదేనట

'యానిమల్​' మూవీలో బోల్డ్​ బ్యూటీ - ఎవరీ తృప్తి ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.