ETV Bharat / entertainment

Anchor Vishnu Priya Latest Photoshoot : ఓరి దేవుడో.. క్లోజప్​ షాట్స్​లో ఈ అందాలు చూస్తే కుర్రాళ్లు ఏమైపోతారో? - విష్ణు ప్రియ లేటెస్ట్ పిక్స్ వైరల్

Anchor Vishnu Priya Latest Photoshoot : యాంకర్ విష్ణు ప్రియ మరోసారి చీరకట్టులో సాలిడ్ గ్లామర్ షోతో సెగలు పుట్టించింది. ఆ పిక్స్​ చూసిన నెటిజన్లు మతిపోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Anchor Vishnu Priya Latest Photoshoot
Anchor Vishnu Priya Latest Photoshoot
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 2:25 PM IST

Updated : Oct 31, 2023, 2:37 PM IST

Anchor Vishnu Priya Latest Photoshoot : యాంకర్ విష్ణు ప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపైన తమ గ్లామర్​తో మాయ చేసే అతి కొద్ది యాంకర్లలో ఈ ముద్దుగుమ్మ ఒకటి. అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి తర్వాత భారీ అందాలతో కట్టిపడేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పోవే పోరా షోతో ఫేమస్ అయిన ఈ భారీ బొద్దుగుమ్మ... ఆ తర్వాత ఎన్నో షోలతో సందడి చేసి స్టార్ యాంకర్​గా మారింది. హాట్ యాంకర్​గా, మంచి డాన్సర్​గా.. యూత్​లో బానే పాపులారిటినీ సంపాదించుకుంది.

అయితే ఈ మధ్య వెండితెరపై కనిపించేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తోంది. అలానే సోషల్​ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్​గా ఉంటోంది. హాట్ యాంగిల్స్​లో ఫోటోలను దిగి పోస్ట్ చేస్తూ కుర్ర కారు మతి పోగొడుతుంది. తన ఫోటోల కోసం యూజర్స్​ వెయిట్ చేసేలా ఫాలోయింగ్​ను పెంచుకుంది. అలా ఎప్పుడూ తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది. వాటికి నెట్టింట్లో భారీ రేంజ్​లో రెస్పాన్స్ వస్తుంటాయి.

అయితే తాజాగా మరోసారి కళ్లు జిగేల్​మనిపించే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. చీర కట్టులో సాలిడ్ గ్లామర్ షోతో చంపేసింది. పింక్ కలర్ శారీలో లూజ్ హెయిర్​తో అదిరిపోయే హాట్​ పోజులు ఇచ్చింది. జ్యూవెలరీ ధరించి మరింత అందాన్ని పెంచుకుంది. స్మైలింగ్​తో ఓపెన్ హార్ట్​ షో చేసింది. ఇది చూసిన నెటిజన్లు సోషల్​ మీడియాలో సెగలు పుట్టించింది బాబోయ్​ అంటూ హాట్ కామెంట్స్​ పెడుతున్నారు.

ఇకపోతే విష్ణు ప్రియ నటిగా ఇప్పుడిప్పుడే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్యలో 'జర్రీ జర్రీ' అనే ప్రైవేట్ సాంగ్​తో యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్​ చేసిన ఈ భామ.. రీసెంట్​గా ఓ వెబ్ సిరీస్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'దయా' వెబ్ సిరీస్​లో ఫుల్​ లెంగ్త్​ రోల్​తో పలకరించింది. అయినా ఈ అమ్మడుకు పెద్దగా అవకాశాలేమీ వస్తున్నట్లు కనిపించింది.

జేడీ చక్రవర్తితో యాంకర్​ విష్ణుప్రియ పెళ్లి?.. నటుడు ఇచ్చిన క్లారిటీ ఇదిగో!

మానస్-విష్ణు ప్రియ 'గంగులు' ఫోక్ సాంగ్.. మాస్​ స్టెప్పులతో ఆదరగొట్టేశారుగా!

Last Updated : Oct 31, 2023, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.