ETV Bharat / entertainment

నిమిషం వీడియోలో 20కి పైగా చీరల్లో అలియా.. అందం అసూయపడేలా.. - అలియా భట్ రాకీ ఔర్​ రాణీ కీ ప్రేమ్ కహాని

Alia bhatt rocky aur rani ki prem kahani : బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్​ అలియా భట్​-హీరో రణ్​వీర్ సింగ్ కలిసి నటించిన 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' టీజర్​ విడుదలై ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ ప్రచార చిత్రంలో అలియా చీరకట్టులో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది.

Alia bhatt rocky aur rani ki prem kahani
నిమిషం వీడియోలో 20కు పైగా చీరల్లో అలియా
author img

By

Published : Jun 20, 2023, 4:23 PM IST

Updated : Jun 20, 2023, 4:47 PM IST

Alia bhatt rocky aur rani ki prem kahani : బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్​ అలియా భట్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యువతరంలో మంచి క్రేజ్‌ ఉన్నాసరే.. గ్లామర్‌ పాత్రల కన్నా కూడా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తన కెరీర్‌ను కొత్తదారిలో తీసుకెళ్తోంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్​గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సమ్‌థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. 'ఆర్​ఆర్​ఆర్​'తో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరైన ఈ భామ.. ప్రస్తుతం హాలీవుడ్​లోనూ ఆఫర్​ను అందుకుని కెరీర్​ను ముందుకు తీసుకెళ్తోంది.

Rocky aur rani ki prem kahani teaser : అయితే తాజాగా ఆమె అభిమానులకు ఓ అదిరిపోయే సర్​ప్రైజ్ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్​ స్టైలిష్ హీరో రణ్​వీర్ సింగ్​తో కలిసి నటించిన 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' టీజర్​ విడుదలైంది. ఈ టీజర్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రచార చిత్రంలోని ప్రతి ఫ్రేమ్ కూడా కలర్‌ ఫుల్​గా, నిండుగా ఉంది. బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్, ఫ్యామిలీ ఎమోషన్స్​.. ఎంతో బాగున్నాయి. గతంలో బాలీవుడ్​లో వచ్చిన ఫ్యామిలీ సినిమాలను గుర్తుచేస్తున్నాయి.

Alia bhatt raveer singh movie : అయితే ఈ ప్రచార చిత్రంలో మరింత స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచింది అలియా. చీరల్లో తన అందంతో అందర్నీ ఆకట్టుకుంది. ఆమె సోయగాలు చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. దాదాపు నిమిషం టీజర్​లోనే ఆమె 20కి పైగా చీరల్లో కనిపించి సందడి చేసింది. ఆమె స్టిల్స్​ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులను. మీరు ఆ వీడియో ఓ సారి చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Rocky aur rani ki prem kahani Cast : ఇకపోతే ఈ 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' చిత్రాన్ని నిర్మాత కరణ్​ జోహార్​ తెరకెక్కిస్తున్నారు. అలాగే అపూర్వ మెహతాతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధర్మేంద్ర, జయా బచ్చన్‌, షబానా అజ్మీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఈ సినిమా ఒకటి.

Aliabhatt Hollywood new movie : అలియా భట్ నటిస్తున్న హాలీవుడ్ సినిమా 'హార్ట్ ఆఫ్ స్టోన్'. ఈ చిత్రంలో ఆమె ప్రతినాయక పాత్ర పోషిస్తోంది. రీసెంట్​గా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలై సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఈ ప్రచార చిత్రంలో అలియా భట్ కనిపించేది కాసేపే అయినా.. యాక్షన్ లుక్‍తో బాగా ఆకట్టుకుంది.

ఇదీ చూడండి :

గ్రీన్​ డ్రెస్​లో క్యూట్​గా మహేశ్​ కూతురు.. ఆలియా అదిరిపోయే సర్​ప్రైజ్​!

బిజినెస్​లోనూ ఆలియా సూపర్ హిట్.. ఏడాదిలోనే రూ.150కోట్లు!

Last Updated : Jun 20, 2023, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.