ETV Bharat / entertainment

అక్కినేని హీరోల నయా అప్డేట్స్.. యాక్షన్ మోడ్​లో చై.. 'ఏజెంట్​'​ మేకింగ్​ వీడియో - నాగచైతన్య సినిమాలు

అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్​ ఇస్తూ ఫుల్‌ జోష్‌ నింపుతున్నారు అక్కినేని హీరోలు. నాగచైతన్య నటిస్తున్న 'కస్టడీ' మూవీ గ్లింప్స్​, అఖిల్​ 'ఏజెంట్'​ సినిమా మేకింగ్​ వీడియోను ఆయా చిత్రాల మేకర్స్ విడుదల చేశారు.

akkineni heroes naga chaitanaya and akhil movie updates

author img

By

Published : Jan 1, 2023, 4:52 PM IST

NC 22 Movie Glimpses: కొత్తదనంతో కూడిన కథాంశాలతో ప్రేక్షకులను పలకరించే హీరోల్లో ముందు వరుసలో ఉంటారు అక్కినేని నాగచైత‌న్య. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం 'కస్టడీ'. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో 'NC 22'గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెరకెక్కుతోంది.

నూతన సంవత్సర కానుకగా 'కస్టడీ' క్రేజీ అప్డేట్​ అందించారు మేకర్స్. గ్లింప్స్ వీడియోను మేకర్స్ లాంఛ్ చేశారు. ఛేజింగ్, యాక్షన్ సన్నివేశాలతో సాగుతున్న గ్లింప్స్ వీడియో నెట్టింట హల్​చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కృతిశెట్టి మరోసారి నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రంలో పోలీస్​ ఆఫీసర్‌గా నాగచైత‌న్య కనిపించనున్నారు. కస్టడీ మూవీలో అరవింద్‌ స్వామి విలన్‌గా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్‌, శరత్‌కుమార్‌, ప్రేమ్‌గీ అమ‌రేన్‌, సంప‌త్ రాజ్, ప్రియమణి కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Akhil Agent Update: మరో అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' సినిమా అప్డేట్​​ను కూడా మేకర్స్​ విడుదల చేశారు. రాత్రి పూట షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. హైవోల్టేజ్​ యాక్షన్‌ సన్నివేశాలను ఇటీవలే పూర్తి చేసినట్టు తెలియజేశారు. అఖిల్ చాలా స్టైలిష్‌గా.. గ్లింప్స్ వీడియోలో కనిపిస్తున్నారు.

ఏజెంట్‌ ఈ ఏడాది సమ్మర్‌ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న 'ఏజెంట్‌'లో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్‌-2 సినిమా బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.