కశ్మీర్ ఫైల్స్.. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. మరో మూవీని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. తన తదుపరి సినిమా 'దిల్లీ ఫైల్స్' అని ప్రకటించారు. కశ్మీర్ ఫైల్స్ తీసిన స్ఫూర్తిలో ఈ సినిమాను తెరకెక్కిస్తానన్నారు. కశ్మీర్ ఫైల్స్‌ను ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.
'ది కశ్మీర్ ఫైల్స్' కోసం నాలుగేళ్లు కష్టపడినట్లు తెలిపారు వివేక్. ఈ సినిమా ద్వారా.. కశ్మీరీ హిందువులపై జరిగిన నరమేధం, వారికి జరిగిన అన్యాయంపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. చాక్లెట్, హేట్ స్టోరీ, జిద్ వంటి సినిమాలు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చినవే.
ఈ సినిమా చూడాలని స్వయంగా పీఎం మోదీ చెప్పడం.. భాజపా పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లో వినోద పన్ను రాయితీగా.. ఇవ్వడం వల్ల రాజకీయ చర్చకు దారితీసింది. దీంతో ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఫలితంగా బాక్సాఫీసు వద్ద సంచలనం నమోదు చేసింది.
-
I thank all the people who owned #TheKashmirFiles. For last 4 yrs we worked very hard with utmost honesty & sincerity. I may have spammed your TL but it’s important to make people aware of the GENOCIDE & injustice done to Kashmiri Hindus.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
It’s time for me to work on a new film. pic.twitter.com/ruSdnzRRmP
">I thank all the people who owned #TheKashmirFiles. For last 4 yrs we worked very hard with utmost honesty & sincerity. I may have spammed your TL but it’s important to make people aware of the GENOCIDE & injustice done to Kashmiri Hindus.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 15, 2022
It’s time for me to work on a new film. pic.twitter.com/ruSdnzRRmPI thank all the people who owned #TheKashmirFiles. For last 4 yrs we worked very hard with utmost honesty & sincerity. I may have spammed your TL but it’s important to make people aware of the GENOCIDE & injustice done to Kashmiri Hindus.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 15, 2022
It’s time for me to work on a new film. pic.twitter.com/ruSdnzRRmP