ETV Bharat / entertainment

నాని ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. రీరిలీజ్​కు సూపర్​ హిట్​ మూవీ రెడీ! - అలా మొదలైంది రీరిలీజ్​

నేచురల్​ స్టార్​ నాని, నిత్యామీనన్​ నటించిన అలా మొదలైంది సినిమా రీరిలీజ్​కు సిద్ధమైంది. థియేటర్లలోకి ఎప్పుడు రానుందంటే?

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 22, 2023, 2:02 PM IST

గతకొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో రీరిలీజ్​ ట్రెండ్​ నడుస్తోంది. ఇప్పటికే వెండితెరపై రెండోసారి రిలీజైన ఒక్కడు, జల్సా, ఖుషీ, పోకిరి, బాద్​షా, గ్యాంగ్​లీడర్​, వర్షం.. భారీగా వసూళ్లు రాబట్టాయి. 4కే వెర్షన్​లో రీరిలీజ్​ అయ్యి.. ఆయా హీరోల ఫ్యాన్స్​ను ఖుషీ చేశాయి. ఇప్పుడు మరో సూపర్ హిట్ ఫిల్మ్ 'అలా మొదలైంది' కూడా థియేటర్లలోకి రాబోతుంది. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయబోతున్నారట.

నేచురల్ స్టార్ నాని, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాని, నిత్య కెమిస్ట్రీ కూడా ఆడియన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమానే కాదు.. ఇందులోని సాంగ్స్ సైతం శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన నిత్య.. సింగర్​గానూ మెప్పించింది. ఈ సినిమాకు కల్యాణ్ మాలిక్ సంగీతం అందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.