ETV Bharat / entertainment

జనవరి లాగే ఫిబ్రవరీ - 2024లో సందడి చేయనున్న నయా మూవీస్ ఇవే! - టిల్లు స్కేర్​ రీలీజ్ డేట్

2024 Release Tollywood Movies : ఈ ఏడాది ఎన్నో సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు బాక్సాఫీస్​ ముందుకొచ్చి ప్రేక్షకులను అలరించాయి. అయితే ఈ ఏడాది లాగే 2024లో కూడా మరిన్ని చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయట. ఇంతకీ అవేవంటే ?

2024 Release Tollywood Movies
2024 Release Tollywood Movies
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 9:37 PM IST

2024 Release Tollywood Movies : 2023 మొదటి నుంచి ఇప్పటి వరకు బాక్సాఫీస్​ ముందు ఎన్నో సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చాయి. అందులో భారీ బడ్జెట్​, లో బడ్జెట్​, పాన్ ఇండియా సినిమాలు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే అందులో కొన్ని మాత్రమే విజయ తీరాలకు చేరుకోగా, కొన్నింటికీ మాత్రం నిరాశే మిగిలింది. అయితే అభిమానులు మాత్రం రానున్న సినిమాల గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

న్యూ ఇయర్​కు ఇంకొద్ది రోజులే ఉందన్న తరుణంలో మూవీ లవర్స్​కు సలార్ సినిమా సూపర్ ట్రీట్ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ అంతకింత సక్సెస్ అందుకుని దూసుకెళ్తోంది. ఇక ఇదే నెల‌లో (డిసెంబ‌ర్ 29)న నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ 'డెవిల్' మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. అయితే అదే రోజు రోషన్​ కనకాల లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'బ‌బుల్​ గమ్' కూడా థియేటర్లలోకి రానుంది. ఇలా 2023 రెండు మీడియం రేంజ్​ బడ్జెట్ మూవీస్​తో ముగియనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరోవైపు సంక్రాంతి కానుకగా రిలీజయ్యేందుకు రేసులో భారీగా లైనప్​ ఉంది. మహేశ్​ బాబు 'గుంటూరు కారం', నాగార్జున 'నా సామి రంగ', ర‌వితేజ 'ఈగల్​' ఇలా పలు స్టార్స్​ తమ సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక తేజ స‌జ్జ 'హ‌నుమాన్' మూవీ కూడా జ‌న‌వ‌రి 12న రిలీజ్​కు సిద్ధంగా ఉంది. ఇలా జనవరి మొత్తం ఫుల్​ జోష్​గా నడవనుంది.

ఇక జనవరి లాగే ఫిబ్రవరీ కూడా టైట్​ షెడ్యూల్​తో మూవీ లవర్స్​ను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఫిబ్ర‌వ‌రి 8న 'యాత్ర‌-2', ఆ తర్వాతి రోజు (ఫిబ్రవరీ 9) 'టిల్లు స్క్వేర్', సందీప్​ కిషన్​ 'ఊరు పేరు భైర‌వ కోన' విడుదల కానుంది. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, విశ్వ సుందరి మానుషి చిల్లర్​ లీడ్​ రోల్స్​లో రూపొందిన 'ఆప‌రేషన్ వాలెంటైన్'ఫిబ్ర‌వ‌రి 16న రిలీజ్ అవుతుంది. ఇలా ఫిబ్రవరీలో పలు సినిమాలు రిలీజయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్​తో అభిమానుల్లో భారీ అంచనాలే పెంచేశాయి. ఇక ఏ సినిమా తమ సత్తా చాటి ప్రేక్షకుల మెప్పు పొందుతుందో చూడాలి మరీ.

రవితేజ 'ఈగల్' ట్రైలర్ ఔట్- విషం మింగే విధ్వంసకారుడిగా మాస్ మహారాజా

Anchor Suma Son Movie : యాంకర్ సుమ కొడుకు ఫస్ట్ మూవీ టీజర్ చూశారా..? ఘాటు లిప్‌ లాక్ - బోల్డ్ సీన్స్​తో.. ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.