2024 Pan India Movies : 2023 పలు పాన్ఇండియా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అందులో 'ఆదిపురుష్', 'జైలర్', 'లియో', 'సలార్ పార్ట్-1' భారీ స్థాయిలో వసూళ్లు అందుకున్నాయి. అటు బాలీవుడ్ కూడా సౌత్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే 'జవాన్', 'పఠాన్', 'యానిమల్' సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. ఈ క్రమంలో 2024లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న పాన్ఇండియా సినిమాలేంటో చూసేద్దాం.
పుష్ప ది రూల్: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. దీనికి సీక్వెల్‌గా పుష్ప ది రూల్ రూపొందుతోంది. షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 2024 ఆగస్టు 15న రిలీజ్ కానున్నట్లు మూవీయూనిట్ ఇదివరకే ప్రకటించింది.
-
Mark the Date ❤️🔥❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
15th AUG 2024 - #Pushpa2TheRule Grand Release Worldwide 🔥🔥
PUSHPA RAJ IS COMING BACK TO CONQUER THE BOX OFFICE 💥💥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/LWbMbk3K5c
">Mark the Date ❤️🔥❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) September 11, 2023
15th AUG 2024 - #Pushpa2TheRule Grand Release Worldwide 🔥🔥
PUSHPA RAJ IS COMING BACK TO CONQUER THE BOX OFFICE 💥💥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/LWbMbk3K5cMark the Date ❤️🔥❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) September 11, 2023
15th AUG 2024 - #Pushpa2TheRule Grand Release Worldwide 🔥🔥
PUSHPA RAJ IS COMING BACK TO CONQUER THE BOX OFFICE 💥💥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/LWbMbk3K5c
కల్కి 2898AD: 'సలార్ పార్ట్-1'తో బాక్సాఫీస్ రికార్డులు బద్దులుకొడుతున్న రెబల్ స్టార్ ప్రభాస్, 2024లో 'కల్కి 2898AD' సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ తదితరులు నటిస్తున్నారు. మరో 100 రోజుల్లోపే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు నాగ్ అశ్విన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
-
𝐏𝐑𝐎𝐉𝐄𝐂𝐓-𝐊 is now #Kalki2898AD 💥
— Kalki 2898 AD (@Kalki2898AD) July 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Here's a small glimpse into our world: https://t.co/M95e8kZ63O#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/jaYnDhFeBP
">𝐏𝐑𝐎𝐉𝐄𝐂𝐓-𝐊 is now #Kalki2898AD 💥
— Kalki 2898 AD (@Kalki2898AD) July 20, 2023
Here's a small glimpse into our world: https://t.co/M95e8kZ63O#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/jaYnDhFeBP𝐏𝐑𝐎𝐉𝐄𝐂𝐓-𝐊 is now #Kalki2898AD 💥
— Kalki 2898 AD (@Kalki2898AD) July 20, 2023
Here's a small glimpse into our world: https://t.co/M95e8kZ63O#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/jaYnDhFeBP
కంగువా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కంగువా' ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. దర్శకుడు శివ దరువు ఈ సినిమాను పీరియాడిక్ డ్రామా జానర్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 37 భాషల్లో డబ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అది నిజమైతే భారత సినీఇండస్ట్రీలో ఇన్ని భాషల్లో డబ్ చేసిన ఏకైక సినిమాగా 'కంగువా' నిలువనుంది. అంతేకాకుండా బాలీవుడ్ సినిమాలు 'జవాన్', 'యానిమల్' కంటే భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా కంగువా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
-
Lighting up your Diwali with the torches of ancient glory🔥🎇
— UV Creations (@UV_Creations) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Team #Kanguva🦅 wishes you all a #HappyDiwali🪔@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar @iYogiBabu… pic.twitter.com/1Nxwtm934E
">Lighting up your Diwali with the torches of ancient glory🔥🎇
— UV Creations (@UV_Creations) November 12, 2023
Team #Kanguva🦅 wishes you all a #HappyDiwali🪔@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar @iYogiBabu… pic.twitter.com/1Nxwtm934ELighting up your Diwali with the torches of ancient glory🔥🎇
— UV Creations (@UV_Creations) November 12, 2023
Team #Kanguva🦅 wishes you all a #HappyDiwali🪔@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar @iYogiBabu… pic.twitter.com/1Nxwtm934E
ఫైటర్ (బాలీవుడ్): బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సినిమా 'ఫైటర్'. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. దర్శకుడు సిద్ధార్థ్ ఈ సినిమాను ఏరియల్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కిస్తున్నారు. హీరో హృతిక్ ఫైటర్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. 2024 జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'టాప్‌గన్ : మెవరిక్' రేంజ్లో 'ఫైటర్' టీజర్- యాక్షన్ మోడ్‌లో హృతిక్, దీపిక
'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ డేట్ ఫిక్స్ - సరిగ్గా అలా ఎలా చెప్పారు సారూ!