రాజకీయాలకు కొత్త అనుకుంటున్నారని... కానీ నేను అందరికీ సుపరిచితున్నే అని తెరాస నల్గొండ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, పార్టీకి చేసిన సేవలు గుర్తించే ముఖ్యమంత్రి టికెట్ ఇచ్చారని తెలిపారు. ఇంతవరకూ ఎవరికీ అన్యాయం చేయలేదని... తనపై వస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలేనంటున్నారు నర్సింహా రెడ్డి.
ఇవీ చూడండి: సమస్యలు తీరలేదు.. హామీలు మారలేదు..