ETV Bharat / elections

కశ్మీర్​ ఎప్పటికీ భారత్​లో భాగమే: రాజ్​నాథ్ - ELECTIONS

భారత్​ నుంచి కశ్మీర్​ ఎప్పటికీ వేరుకాదని హోం మంత్రి రాజ్​నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కశ్మీర్​కు సొంత ప్రధాని అంటూ ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల వేళ ఏఎన్​ఐ వార్తా సంస్థకు ముఖాముఖి ఇచ్చారు రాజ్​నాథ్​. జాతీయ పౌర రిజిస్ట్రీని తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.

కశ్మీర్​ ఎప్పటికీ భారత్​లో భాగమే: రాజ్​నాథ్
author img

By

Published : Apr 9, 2019, 3:44 PM IST

భారత్​లో కశ్మీర్​ ఎప్పటికీ భాగంగానే ఉంటుందని కేంద్ర హోం మంత్రి రాజ్​నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్​, కశ్మీర్​కు ఇద్దరు ప్రధానులు, ఇద్దరు రాష్ట్రపతులు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. జాతీయ పౌర రిజిస్ట్రీని తప్పకుండా అమలులోకి తీసుకొస్తామని ఉద్ఘాటించారు. ఏఎన్​ఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన రాజ్​నాథ్​ పలు అంశాలపై మాట్లాడారు.

కశ్మీర్​ ఎప్పటికీ భారత్​లో భాగంగా

"ఎన్నికల్లో లబ్ధి కోసం కశ్మీర్​ అంశాన్ని లేవనెత్తటంలేదు. మా మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాం. కశ్మీర్​కు ప్రత్యేక అధికారాలు కల్పించే​ 35ఏ, 370 ఆర్టికల్స్​ను రద్దు చేస్తామని చెప్పాం. భారత్​ను శక్తిమంతంగా మార్చాలనుకుంటున్నాం. జాతీయ పౌర రిజిస్ట్రీని తప్పక అమలు చేస్తాం. పరిష్కారానికి ఎన్నో మార్గాలున్నా.. ఎన్​ఆర్​సీ విధానమే సరైనదని గుర్తించాం. ఇది ముస్లింలపై వ్యతిరేక చర్య అనుకోవడానికి లేదు. హిందూ ముస్లింలు అంటూ తేడాలేమీ లేవు. న్యాయం అందరికీ సమానంగా లభించాలి. ఇది నా మాటే కాదు. పార్టీ లక్ష్యమూ అదే."

- రాజ్​నాథ్​ సింగ్​, కేంద్ర హోంమంత్రి

ఇదీ చూడండి:

సొమ్ము పంపే ప్రవాసీల్లో మళ్లీ మనోళ్లే టాప్!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:  
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tokyo - 9 April 2019
++VIDEO RECORDED ON 3 APRIL 2019++
1. SOUNDBITE (English) Carlos Ghosn, former Nissan Chairman.:
"The third point I want to tell you that this is a conspiracy. This is not about specific events. This is not about, again, greed. This is not about dictatorship. This is about a plot. This is about conspiracies. This is about backstabbing. That's what we're talking about. And why? So we can say, why this happened? Why it happened, because there was first, fear that the next step of the lines, in terms of convergence and in terms of moving forward the merger, would in a certain way threaten some people or eventually threaten the autonomy of Nissan. Which, by the way has never been threatened for the last 19 years when the alliance was created. I've been the fiercest defender of the autonomy of Nissan and I made it very clear that no matter what are the steps in the future, this would continue. But this autonomy must be based on performance. Nobody get autonomy for the sake of autonomy. People get the autonomy because they can be more performed. That was that was where the fear came."
STORYLINE:
Nissan's former Chairman Carlos Ghosn is maintaining he is innocent and in a video released by his legal team accuses some executives at the Japanese automaker of a "conspiracy" that led to his arrest on financial misconduct allegations.
  
Ghosn, wearing a white shirt and dark jacket, spoke calmly in a nearly 10-minute video recorded on 3 April 2019 and shown at the Foreign Correspondents' Club on Tuesday.
  
His lawyer Junichiro Hironaka said the video was prepared in case Ghosn was not able to speak at a news conference. He was arrested last week while on bail.
  
Ghosn said the executives behind the conspiracy were motivated by what he called "selfish fears," and mistook his leadership for greed and dictatorship.
  
Nissan has said Ghosn initiated financial misconduct it uncovered and used Nissan money for personal gain.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.