ETV Bharat / elections

రాహుల్​ నాయనమ్మ పాటే పాడుతున్నారు: కేసీఆర్​

రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికల ప్రచారపర్వం ముగియనుంది. ఈ సందర్భంగా తెరాస కారు గేరు మార్చి... వేగాన్ని పెంచింది. కేసీఆర్​ వరుస సభలతో ప్రజలకు చేరువయ్యే దిశలో ఉన్నారు. ఖమ్మం బహిరంగ సభకు హాజరైన కేసీఆర్​... కాంగ్రెస్​, భాజపాలపై మండిపడ్డారు.

తరాలు మారినా నినాదం మాత్రం కొనసాగుతోంది
author img

By

Published : Apr 4, 2019, 7:07 PM IST

Updated : Apr 5, 2019, 11:12 AM IST

దేశ భవిష్యత్​ను నిర్ణయించడంలో లోక్​సభ ఎన్నికలు కీలకమైనవని సీఎం కేసీఆర్​ ఖమ్మం బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. 66 ఏళ్లు పాలించిన పార్టీలే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని అన్నారు. 1947 నుంచి కాంగ్రెస్​ నేతలు గరీబీ గురించి మాట్లాడుతున్నారని... తరాలు మారినా నినాదం మాత్రం కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​, భాజపాలు క్రియారహిత పాలన చేశాయని... అందుకే కూటమి ప్రభుత్వం వస్తేనే దేశం బాగుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు గులాబీబాస్​.

తరాలు మారినా నినాదం మాత్రం కొనసాగుతోంది

ఇదీ చూడండి: 'మాటమీద ఎవరుంటారో ప్రజలకు తెలుసు'​

Last Updated : Apr 5, 2019, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.