ETV Bharat / elections

గతం కన్నా ఘనంగా కమల వికాసం - కాంగ్రెస్

2019 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కమలం వికసించింది. గతంతో పోలిస్తే ఓటు, సీట్ల సంఖ్యను పెంచుకుంది భాజపా. చాలా రాష్ట్రాల్లో 50శాతానికి పైగా ఓట్లను సాధించింది. కాంగ్రెస్ విషయానికి వస్తే పంజాబ్​, కాంగ్రెస్​, పుదుచ్చేరి మినహా చాలా రాష్ట్రాల్లో సింగిల్​ డిజిట్​కే పరిమితమయింది.

గతం కన్నా మెరుగైన ఫలితాలు
author img

By

Published : May 24, 2019, 5:17 AM IST

గతం కన్నా మెరుగైన ఫలితాలు

ఘన విజయంతో తిరిగి అధికారంతో వచ్చిన భాజపా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించింది. కాంగ్రెస్ కేవలం​ పుదుచ్చేరిలో అంతమేర ఓట్లు సాధించింది. అధికారిక లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్, బంగాల్​, బిహార్​, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో కాంగ్రెస్​ సింగిల్​ డిజిట్​కే పరిమితమయింది.

మరింత పుంజుకున్న భాజపా

గత ఎన్నికలతో పోలిస్తే భాజపా ఓటు బ్యాంకును పెంచుకుంటూ వచ్చింది. 1984లో 7.74 శాతంతో రెండు లోక్​సభ స్థానాల నుంచి క్రమంగా మెరుగుపడుతూ వచ్చింది. 1998లో 25.59 శాతం ఓట్లు సాధించినా 2009 నుంచి 18.8 శాతానికి పడిపోయింది. 2014లో పుంజుకొని.. 31.34 శాతంతో ఎన్నికల్లో విజయభేరి మోగించింది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ భాజపా ఓటు బ్యాంకు 50 శాతానికి చేరుకునే అవకాశముంది.

రికార్డు స్థాయి నుంచి అట్టడుగుకు..

కాంగ్రెస్ విషయానికి వస్తే స్వతంత్ర భారత మొదటి సార్వత్రికం-1952లో 45 శాతం ఓట్లతో గెలుపొందింది. 1971 వరకు 40 శాతానికి తగ్గకుండా నిలకడగా రాణించింది. అత్యయిక స్థితి ప్రభావంతో 1977లో 34.5 శాతానికి పడిపోయినా మళ్లీ పుంజుకుని 1980లో 42.7 శాతం ఓట్లు కొల్లగొట్టింది. 1984 ఎన్నికల్లో 48.1 శాతానికి చేరుకుంది.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణం తర్వాత 1984లోనే జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 49.1 శాతం ఓట్లు సాధించింది హస్తం పార్టీ. 2014 మోదీ ప్రభంజనంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 19.5శాతానికి పడిపోయింది. ప్రస్తుత సార్వత్రికంలో ఇదే సంఖ్యకు అటు ఇటుగా ఉండే అవకాశముంది.

రాష్ట్రాల వారీగా..

కీలకమైన ఉత్తరప్రదేశ్​లో 6 శాతానికి పడిపోయింది కాంగ్రెస్ ఓటు బ్యాంకు. బిహార్​ 7 శాతం, ఆంధ్రప్రదేశ్​, సిక్కింలో మరి దారుణంగా 1 శాతానికి పరిమితమయింది. అయితే పంజాబ్​ (40శాతం), పుదుచ్చేరి (57శాతం)లో రాణించింది.

భాజపా మాత్రం గతంలో గెలిచిన స్థానాలతో పాటు మరికొన్ని ప్రాంతాలపైనా పట్టు సాధించింది. బంగాల్​లో 40 శాతం, జమ్ముకశ్మీర్​లో 46 శాతం రావటం విశేషం. ఇవే రాష్ట్రాల్లో 2014 ఎన్నికల సమయంలో కూటమి కట్టిన భాజపా.. ప్రస్తుతం ఒంటరిగా పోరాడింది. అనూహ్యంగా తెలంగాణలో 20 శాతం, ఒడిశాలో 38 శాతం ఓట్లు సాధించింది కాషాయ పార్టీ.

సీట్ల పరంగానూ భాజపా గట్టిగా నిలబడింది. గుజరాత్-26, హరియాణా-10, దిల్లీ-7, రాజస్థాన్​-25 సహా మొత్తం 8 రాష్ట్రాలను పూర్తి స్థాయిలో కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్​, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్​ వంటి కీలక రాష్ట్రాల్లో భారీ ఆధిక్యం సాధించింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం ఒక్క సీటు గెలవలేకపోయింది కమల దళం.

ఇదీ చూడండి: తీర్పు 2019: భాజపా విజయానికి పది కారణాలు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Roland-Garros, Paris, France. 23rd May 2019.
1. 00:00 Close up of clock tower at Orangerie's draw venue in the French Open's botanical gardens area
2. 00:05 Wide of French Open draw venue with guests
2. 00:10 Close up sign reading "Roland Garros 2019"
3. 00:15 Tournament Director Guy Forget with TV crew
4. 00:20 SOUNDBITE (English): Guy Forget, French Open tournament Director:
(on all the renovation work unveiled at this edition of the tournament)
"Pretty much all the courts have been modified to some extent. The courts were almost ready last year, we didn't use it, but it was a new court that came out of the ground in the botanical gardens. A 5,000 seater stadium, our third biggest court in the Roland Garros Stadia. Of course the Philippe Chatrier which is our main court, was rebuilt totally within nine months, which is a tremendous effort. The other side on the western part of Roland Garros stadia, all the courts have been renewed as well. So it was a race from the moment Rafa (Rafael Nadal) won the title last year to when we speak today. We had thousands of workers coming everyday, night and day to make sure Roland Garros would be able to open it's gates to the public on time and I think it has been achieved."
5. 01:17 Wide exterior of Central Court with sign reading "Roland Garros 2019"
6. 01:24 Tournament Director Guy Forget with TV crew
7. 01:29 SOUNDBITE (English): Guy Forget, French Open tournament Director:
(on why the roof over Central court isn't ready yet and when will it be installed)
"Before you put the roof you had to rebuild the whole stadium. Now in nine months it was impossible to do. We all built a house at one point and we know how long it takes. To do something of that magnitude in nine months is incredible. We'll put the roof right after the finals this year and it will be ready to operate in 2020."
8. 01:56 Various interiors of Central Court Le Chatrier
9. 02:10 Tournament Director Guy Forget with TV crew
10. 02:16 SOUNDBITE (English): Guy Forget, French Open tournament Director:
(on this year's draw and what makes this edition of Roland Garros so special)
"No one can really tell who is going to win. In the past people have thought, 'oh Nadal again' although he won Rome last week and he is probably one of the favourites of course. He's been losing matches on clay before so did Novak Djokovic, number one in the world. Roger (Federer) hasn't been there in three years, everyone's question is, can he last the distance, can he beat guys that are 22 years-old? And then you have all this new generation. Players like Thiem (Dominic) I've said before, some outsiders like Gael Monfils, (Stefanos) Tsitsipas who is improving so fast in the rankings. The same thing in the ladies, you know so many girls move to the number one spot and now Serena is back and wants to show these young girls that she is still very competitive. I think both draws are so open and so many question marks about who is going to win it, that's why I think this edition is so special besides the renaissance of this place."
11. 03:21 Wide pan interior of Central Court Le Chatrier
12. 03.31 SOUNDBITE (French): Guy Forget, French Open tournament Director:
(on being proud to introduce this new central court and being to be up level with US Open, Australian Open and Wimbledon)
"Today our pride is to say: finally the new grounds are seeing the light of day: Court Philippe Chatrier was literally rebuild within nine months. Court Simonne Mathieu, so beautiful, surrounded by the historical greenhouses, has been built. And even the local residents, some of which were strongly opposed to it, are now saying they too, find it beautiful. So we're very proud to be able to present to the media, to our public and to the players from all around the world at last that Roland Garros has not only been catching up with the other (grand slams tournaments) but can now play on equal terms with the US Open, Wimbledon and Melbourne."
13. 04:08 Tournament Director Guy Forget with TV crews
14. 04:14 SOUNDBITE (French): Guy Forget, French Open tournament Director:
(on Roger Federer's unique style of play)
"It's almost a style of play from another era. When you watch videos of Ken Rosewall, Rod Laver or decades earlier, it looks as if it's the same technique but played sped-up. And it's prodigious in a time when we talk about ultra-physical players, of generations hitting the ball very hard, to see a player like him (Roger Federer) who varies the effects, who get inside the court, makes half-volleys. He plays tennis a lot more technical than others but yet still extremely competitive while being 38 years of age."
15. 04:46 Various of French Open central court as sun sets
SOURCE: SNTV
DURATION: 05:10
STORYLINE:
French Open director Guy Forget spoke of his pride at the Roland-Garros renovation work and the tournament's draw in Paris on Thursday.
37-year-old Federer is in the same half of the draw as Rafael Nadal and they could meet in the semi-finals.
Federer's first French Open since 2015 will begin against Italian world number 73 Lorenzo Sonego, the defending champion Rafael Nadal will play a qualifier, as he aims for a record extending 12th Roland Garros title.
Defending women's champion, Simona Halep of Romania, faces Australian Ajla Tomljanovic, and the world number one Naomi Osaka will start her bid for her first French Open title against Slovakia's Anna Karolina Schmiedlova.
Serena Williams will face Vitalia Diatchenko in only her second match on clay this season.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.