ETV Bharat / crime

ప్రియురాలికి వేరే పెళ్లి చేస్తున్నారని యువతి తల్లిపై దాడి - telangana crime news

young man attacked on his lovers mother
ప్రియురాలికి వేరే పెళ్లి చేస్తున్నారని యువతి తల్లిపై దాడి
author img

By

Published : Feb 23, 2021, 7:56 PM IST

Updated : Feb 23, 2021, 8:32 PM IST

19:53 February 23

ప్రియురాలికి వేరే పెళ్లి చేస్తున్నారని యువతి తల్లిపై దాడి

జనగామ జిల్లా లింగాలఘనపూర్‌ మండలం మర్రితండాలో దారుణం జరిగింది. ప్రియురాలిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారని యువతి తల్లిపై ఓ యువకుడు గొడ్డలితో దాడిచేశాడు. అనంతరం పోలీస్​స్టేషన్​లో లొంగిపోయాడు. 

ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.  

ఇవీచూడండి: 'ఎదురుదెబ్బలతో పోరాడలేకపోతున్నా' సెల్ఫీ వీడియోతో సూసైడ్​

Last Updated : Feb 23, 2021, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.