ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడులో విషాదం చోటుచేసుకుంది. సముద్ర తీరంలో విషపు గుళికలు మింగి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సదరు యువతి ప్రియుడితో వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స్థానికుల ద్వారా తెలుస్తోంది.
అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పక్కనే ఉన్నా ఎందుకు ఆపలేదనే అనుమానాలు స్థానికుల్లో రేకెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: Cyber Crime: వీడియో చూడండి.. ‘డబ్బు పొందండి’