ETV Bharat / crime

విషాదం: ఇద్దరు పిల్లలతో సహా నదిలో దూకిన తల్లి.. - diguvasagileru water falls news

ఇద్దరు పిల్లలతో కలిసి నదిలో దూకి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలోని కడప జిల్లా దిగువసగిలేరు జలాశయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

mother suicide with two children
దిగువసగిలేరు జలాశయంలో దూకి తల్లి పిల్లలు ఆత్మహత్య
author img

By

Published : Jun 4, 2021, 6:57 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కాశీనాయన మండలంలో విషాదం నెలకొంది. దిగువసగిలేరు జలాశయంలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సగిలేరు డ్యామ్​లో మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

పిల్లలతో సహా జలాశయంలో దూకి తల్లి ఆత్మహత్య

ఇదీ చదవండి: లారీ టైర్ల మధ్యలో ఇరికి యువకుడి క్షోభ.. చివరికి.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.