ETV Bharat / crime

weaver family suicide in AP : ఏపీలో చేనేత కుటుంబం ఆత్మహత్య.. కారణమేంటంటే..? - ఏపీలో చేనేత కుటుంబం ఆత్మహత్య

weaver family suicide in AP : అప్పుల బాధ తాళలేక ఓ చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పెడనలో చోటుచేసుకుంది.

weaver family suicide in AP
weaver family suicide in AP
author img

By

Published : Feb 1, 2022, 10:48 AM IST

weaver family suicide in AP : కృష్ణా జిల్లా పెడనలో విషాదం చోటుచేసుకుంది. అప్పులు తీర్చలేక చేనేత కుటుంబం బలన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఉరివేసుకుని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

మృతులు పద్మనాభం(52), నాగ లీలావతి(45), రాజా నాగేంద్ర(25)గా పోలీసులు గుర్తించారు. ఐదు నెలల క్రితం పద్మనాభం, లీలావతి దంపతులు.. కుమార్తెకు వివాహం చేశారు. నిన్న రాత్రి సమయంలో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఎంతవరకు అప్పులు ఉన్నాయనేది దర్యాప్తు జరుపుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.