ETV Bharat / crime

రూ.లక్ష ఇస్తే గల్ఫ్​కు పంపిస్తా.. లేదంటే బంగారం ఇస్తా.. బాధితులు ఏం చేశారంటే.! - వెంకటాపురం గ్రామంలో మోసగాడికి దేహశుద్ధి

ఉద్యోగాలు, తక్కువ ధరకే బంగారం, కానుకల పేరిట నిరుద్యోగులు, అమాయకులకు ఎరవేసి అందినకాడికి దోచుకుంటారు కొందరు మోసగాళ్లు(crime). వీళ్ల ఉచ్చులో పడి కొందరు నిండా మునిగితే.. మరికొందరు అప్రమత్తమై వారి చెర నుంచి తప్పించుకుంటున్నారు. సైబర్​ నేరాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న వారి బాధలను సైతం క్యాష్​ చేసుకోవాలని చూస్తున్నారు కొందరు. ఈ క్రమంలో తృటిలో ఓ మోసగాడి బారి నుంచి 16 మంది బయటపడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా(cheating in the name of job in gulf)లో చోటుచేసుకుంది.

victims taught a lesson to the person
సింగపూర్​లో ఉద్యోగమంటూ మోసం
author img

By

Published : Nov 14, 2021, 7:28 PM IST

గల్ఫ్​ పంపించి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి కొంతమందిని బురిడీ కొట్టించాలని చూశాడు ఓ ఘరానా మోసగాడు(cheating in the name of job in gulf). అందుకు తలా రూ. లక్ష అడిగాడు. అతని మాటలు, ప్రవర్తన గమనించిన సదరు వ్యక్తులు అప్రమత్తమై.. ఆ మోసగాడికి బుద్ధి చెప్పారు. చెట్టుకి కట్టేసి దేహశుద్ధి చేశారు.

కుదరకపోతే బంగారం​

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో గల్ఫ్(cheating in the name of job in gulf) పంపిస్తామని చెప్పి మోసానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని స్తంభానికి కట్టేసి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. అగ్రహారం గ్రామానికి చెందిన 16 మందిని గల్ఫ్​ పంపిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర రూ. లక్ష డిమాండ్ చేశారు. వారిని తాను ​ పంపించకపోతే బంగారాన్ని(cheating in the name of job in gulf) ఇస్తా అంటూ ఆశ చూపాడు. నకిలీ వీసాలు తయారు చేసి తీసుకొచ్చి 16 మందిని బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. అతని మోసాన్ని ఆదిలోనే గ్రహించిన బాధితులు.. నిందితుడిని స్తంభానికి కట్టేసి(cheating in the name of job in gulf) చితకబాదారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘరానా మోసగాడిని పోలీస్ స్టేషన్​కు తరలించారు. బాధితులు పోలీస్ స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

నిందితుడిని స్తంభానికి కట్టేసిన గ్రామస్థులు

ఇదీ చదవండి: golkonda fake currency case: వీడిన గోల్కొండ నకిలీ నోట్ల గుట్టు... అవి ఎక్కడివంటే...

Gold smuggling in hyderabad airport: ఎయిర్​పోర్టులో గోల్డ్ సీజ్.. జ్యూసర్ కడ్డీల్లో అమర్చి..!

గల్ఫ్​లో కార్మికుల మరణాలు.. కడచూపు కోసం తల్లడిల్లుతున్న కుటుంబాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.