ETV Bharat / crime

గుర్తుతెలియని మహిళ దారుణహత్య.. కేసు నమోదు - telangana crime news

గుర్తుతెలియని ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన నిజామాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

woman murdered at morthad
మోర్తాడ్​లో మహిళ హత్య
author img

By

Published : Mar 27, 2021, 8:54 PM IST

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. 63వ జాతీయ రహదారి పక్కన ఉన్న కుందేలు గుట్టపై ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాజు పెంకుతో మహిళ గొంతుకోసి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆర్మూర్​ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఇద్దరి ప్రాణాల్ని బలిగొన్న భూగర్భ డ్రైనేజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.