ఏపీ కడపలో ఓ జర్నలిస్టు కుటుంబాన్ని కరోనా కబళించింది. కరోనాతో నిన్న ఆ పాత్రికేయుడు చనిపోగా.. నేడు ఆయన తండ్రీ మరణించడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కనీసం చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయామంటూ.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవీ చదవండి: పోలీసులనే అవాక్కయ్యేలా చేసిన ఫిర్యాదు.. ఏంటంటే..