ETV Bharat / crime

Two Murders in Kurnool: వైకాపా, భాజపా వర్గీయుల మధ్య ఘర్షణలో ఇద్దరి దారుణ హత్య - కర్నూలు జిల్లా ముఖ్య వార్తలు

Two Murders in Kurnool: ఆంధ్రప్రదేశ్​ కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. కౌతాళం మండలం కామవరంలో భూముల అంశంపై.. వైకాపా, భాజపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో వేట కొడవళ్లతో దాడి చేసి అత్యంత కిరాతకంగా ప్రత్యర్థులను చంపేశారు.

Two Murders in Kurnool:
Two Murders in Kurnool:
author img

By

Published : Jan 27, 2022, 2:28 PM IST

Two Murders in Kurnool: ఏపీ కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. కౌతాళం మండలం కామవరంలో భూముల అంశంపై.. వైకాపా, భాజపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో వేట కొడవళ్లతో దాడి చేసి అత్యంత కిరాతకంగా ప్రత్యర్థులను చంపేశారు.

చనిపోయిన ఇద్దరిని వైకాపాకు చెందిన శివప్ప, ఈరన్నగా గుర్తించారు. శివప్ప స్థానిక సర్పంచ్‌ సోదరుడని పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలో మరో ముగ్గురికి గాయాలు కాగా.. చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.