ఏపీలోని విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్‌గేట్ వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఓ వాహనదారుడి నుంచి రూ.53 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఈ సొత్తుకు ఎలాంటి ధృవపత్రాలు లేవని తెలిపారు. డబ్బు, బంగారం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి: హత్య చేశాడు.. కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు