రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో మృతదేహాలు కలకలం (Two bodies found on railway track) రేపాయి. రైలు పట్టాలపై రెండు మృతదేహాలను (Two bodies) స్థానికులు గుర్తించారు. ఒకరు 60 ఏళ్ల వృద్ధుడు కాగా.. మరొక వ్యక్తి సుమారు 45 సంవత్సరాలు కలిగి ఉంటాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, వికాారాబాద్ రైల్వే పోలీసులు (railway police) విచారణ చేపట్టారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: Sex Racket News: నగరం నడిబొడ్డున బంగ్లాదేశ్ మహిళలతో వ్యభిచారం