బొగ్గులోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం గేటు సమీపంలో జరిగింది. ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల నుంచి లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.
ఇదీ చూడండి: కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు... ఒకరు మృతి