ETV Bharat / crime

అశ్లీల చిత్రాల ఘటనలో ముగ్గురు ఎస్వీబీసీ ఉద్యోగులపై వేటు

అశ్లీల చిత్రాల ఘటనలో మరో ముగ్గురు ఎస్వీబీసీ ఉద్యోగులపై వేటు పడింది. ఎస్వీబీసీ ఎడిటర్‌ కృష్ణారావు, మేనేజర్లు మురళీకృష్ణ, సోమశేఖర్​ సస్పెండయ్యారు.

ttd
suspend
author img

By

Published : Apr 5, 2021, 5:25 PM IST

అశ్లీల చిత్రాల ఘటనలో మరో ముగ్గురు ఎస్వీబీసీ ఉద్యోగులు సస్పెన్షన్​కు గురయ్యారు. ఎస్వీబీసీ ఎడిటర్‌ కృష్ణారావు, మేనేజర్లు మురళీకృష్ణ, సోమశేఖర్‌పై వేటు వేశారు. అశ్లీల దృశ్యాల లింక్‌ ఘటనలో ఇప్పటివరకు 10 మందికి ఉద్వాసన పలికారు.

సైబర్‌ సెక్యూరిటీ నిఘా విభాగంతో తితిదే విచారణ చేపట్టింది. పదవి నుంచి తొలగించిన ఉద్యోగుల కంప్యూటర్లలో అశ్లీల దృశ్యాలు ఉన్నట్లు గుర్తించింది.

ఇదీ చదవండి: సాఫ్ట్​వేర్ ఇంజినీర్ కారు బీభత్సం.. ముగ్గురికి తీవ్ర గాయాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.