ETV Bharat / crime

Car Overspeed: ఎస్​ఆర్​నగర్‌లో కారు బీభత్సం... ముగ్గురికి తీవ్రగాయాలు - Telangana news

Car Overspeed: హైదరాబాద్​లోని ఎస్​ఆర్​నగర్​లోని ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Car
Car
author img

By

Published : Mar 7, 2022, 5:04 AM IST

Car Overspeed: హైదరాబాద్ ఎస్​ఆర్​నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. ఈఎస్​ఐ ఆసుపత్రి మార్గం నుంచి బి.కె.గూడ వైపు అతివేగంతో వస్తున్నకారు... చౌరస్తా వద్ద మొదట స్కూటీతో పాటు మరో ద్విచక్ర వాహానాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 8నెలల పసికందు కూడా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును సీజ్‌ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.