ETV Bharat / crime

ROAD ACCIDENT: లారీ బీభత్సం.. ముగ్గురు మృతి - తెలంగాణ వార్తలు

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. జాన్ పహాడ్ దర్గా నుంచి శూన్య పహాడ్ వెళ్లే దారిలో ఓ లారీ అదుపు తప్పి... రెండు ద్విచక్రవాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

ROAD ACCIDENT at jan pahad, three members died in road accident
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, లారీ బైక్ ఢీ
author img

By

Published : Sep 10, 2021, 6:18 PM IST

సూర్యాపేట జిల్లా పాలకవీడడు మండలం జాన్‌ పహాడ్ రైల్వే ట్రాక్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. జాన్ పహాడ్ దర్గా నుంచి శూన్యపహాడ్ వెళ్లేదారిలో లారీ అదుపు తప్పి... రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది(road accident). ఈ ప్రమాదంలో బైక్‌ మీద ప్రయాణిస్తున్న దంపతులు మృతి చెందారు. మరో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జంకు తండాకు చెందిన దనావత్ పున్యా (55), భార్య దనావత్ మగ్తి వయస్సు (50) మృతి చెందారు. మరొక మృతుని వివరాలు తెలియాల్సి వుంది.

ఇదీ చదవండి: GANG RAPE: వేటకొడవళ్లతో బెదిరించి.. భర్తను కట్టేసి.. భార్యపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.