ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. బాతువలో ఇద్దరు గొర్రెల కాపర్లు, చెట్టుపొదల్లో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
విషాదం: పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం - శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో పిడుగు పడి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు గొర్రెల కాపర్లు, ఓ మహిళ ఉన్నారు.
పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. బాతువలో ఇద్దరు గొర్రెల కాపర్లు, చెట్టుపొదల్లో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
TAGGED:
thunderbolt- breaking