ETV Bharat / crime

SUICIDE: పురుగులమందు తాగి ముగ్గురు ఆత్మహత్య - అప్పులు

ఏపీలోని చిత్తూరులో విషాదం నెలకొంది. అప్పులబాధతో పుత్తూరు మండలం రాచపాలెంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

three committed suicide
three committed suicide
author img

By

Published : Aug 26, 2021, 8:04 AM IST

అప్పులబాధతో పురుగుల మందు తాగి దంపతులతోపాటు కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది. పుత్తూరు మండలం రాచపాలానికి చెందిన శంకరయ్య(55), గురవమ్మ(45), వినయ్‌(25)గా పోలీసులు గుర్తించారు.పెద్దకుమారుడు అప్పులు చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీచూడండి: Hair Smuggling: తెలుగు రాష్ట్రాల నుంచి చైనాకు వెంట్రుకలు వయా మయన్మార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.