ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో ఫుడ్ పాయిజన్తో 32 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో ఓ మత సంస్థకు చెందిన ప్రార్థన సమావేశాల సందర్భంగా నిర్వాహకులు ఆహారం ఏర్పాటు చేశారు.
అక్కడ ఫుడ్ తిన్న 25 మందికి వాంతులు విరోచనాలు అయ్యాయి. వీరందరినీ చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యాధికారి తెలియజేశారు.
ఇదీ చదవండి: గంట ముందుగానే రాజ్యసభ సెషన్- 'దిల్లీ' బిల్లుపై చర్చ