ETV Bharat / crime

మారణాయుధాలతో దొంగలు హల్​చల్.. సీసీ కెమెరాల్లో రికార్డ్ - తెలంగాణ నేర వార్తలు

Thieves wandering in Narketpally : నార్కెట్​పల్లి పట్టణంలో అర్ధరాత్రి దొంగలు హల్​చల్ చేశారు. మారణాయుధాలతో కాలనీల్లో తిరిగారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.. భయాందోళనలకు గురవుతున్నారు.

Thieves wandering in Narketpally, Narketpally thieves
మారణాయుధాలతో దొంగలు హల్​చల్..
author img

By

Published : Feb 25, 2022, 11:45 AM IST

Thieves wandering in Narketpally : నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అర్ధరాత్రి హల్​చల్‌ చేసింది. మారణాయుధాలతో సంచరిస్తూ.. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నించారు. ఉదయం సీసీ కెమెరాల దృశ్యాలు చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

పోలీసులకు సమాచారం ఇవ్వగా సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని.. పట్టణంలో ఎక్కడా ఎలాంటి చోరీ జరగలేదని పోలీసులు తెలిపారు.

మారణాయుధాలతో దొంగలు హల్​చల్..

ఇదీ చదవండి: Rape On Minor Girl : ఏడేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.