ETV Bharat / crime

ఆలయంలో చోరీ.. నగదు, అభరణాలు స్వాహా - Thieves rob Sri Goda Padmavati Kalyana Venkateswara Swamy temple

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణంలోని శ్రీ గోదా పద్మావతి కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరి జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Thieves rob Sri Goda Padmavati Kalyana Venkateswara Swamy temple on Mathapalli bypass road in Huzur Nagar town at night
ఆలయంలో చోరీ.. నగదు, అభరణాలు స్వాహా
author img

By

Published : Feb 24, 2021, 2:08 PM IST

హుజుర్ నగర్ పట్టణంలో మఠంపల్లి బైపాస్ రోడ్​లోని శ్రీ గోదా పద్మావతి కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ దోపిడిలో సుమారు 15 కేజీల అమ్మవారి వెండి ఆభరణాలు, హుండీలో నగదు అపహరణ గురైనట్లు స్థానికులు తెలిపారు.

ఉదయం వాచ్ మెన్ వచ్చి చూడగానే తాళం పడి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:భర్త గొంతు కోసి చంపిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.