ETV Bharat / crime

రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోబోయిన దంపతులను చితకబాదిన దొంగలు - thieves beat a couple in nizamabad

దొంగతనం చేస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోబోయిన దంపతులను దొంగలు చితకబాదారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఎల్‌కేపారంలో చోటుచేసుకుంది.

దొంగల బీభత్సం
దొంగల బీభత్సం
author img

By

Published : Jun 24, 2022, 1:45 PM IST

దొంగతనం చేస్తుండగా పట్టుకోబోయిన భార్యభర్తలను చితకబాదిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. నవీపేట మండలం ఎల్‌కే పారంలో మూడు ఇళ్లలో చోరికి దొంగలు విపలయత్నం చేశారు. ఈక్రమంలో ఒకఇంటిలో దొంగతనం చేస్తుండగా పట్టుకోబోయిన సంతోషమ్మ, సత్యనారాయణ అనే దంపతులను చితకబాదారు. ఈ దాడిలో మహిళకు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్వర్‌ రావు, ఎస్సై పరిశీలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.