Theft CC Footage: కాకినాడ జిల్లా తుని పట్టణంలోని కాట్రాలకొండ వద్ద ఉన్న అమ్మవారి ఆలయంలో వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమ్మవారికి అలంకరించే కిరీటం, ఆభరణాలు దొంగిలించారని పోలీసులు తెలిపారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.
Theft CC Footage: అమ్మవారి ఆలయంలో చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు - కాకినాడ జిల్లా తాజా వార్తలు
Theft CC Footage: తుని పట్టణంలోని కాట్రాలకొండ వద్ద అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారి ఆభరణాలు అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేశారు.
Theft CC Footage
Theft CC Footage: కాకినాడ జిల్లా తుని పట్టణంలోని కాట్రాలకొండ వద్ద ఉన్న అమ్మవారి ఆలయంలో వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమ్మవారికి అలంకరించే కిరీటం, ఆభరణాలు దొంగిలించారని పోలీసులు తెలిపారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.
Last Updated : Apr 14, 2022, 2:16 PM IST