ETV Bharat / crime

లైవ్​ వీడియో: బంజారాహిల్స్​లో రెచ్చిపోయిన దొంగలు - telangana varthalu

బంజారాహిల్స్​లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఓ క్షౌరశాలలోకి చొరబడి నగదును దోచుకున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంతో పోలీసులు ఓ నిందితుడిని పట్టుకోగా... ఇంకొకరి కోసం గాలిస్తున్నారు.

లైవ్​ దృశ్యాలు: బంజారాహిల్స్​లో రెచ్చిపోయిన దొంగలు

author img

By

Published : Mar 3, 2021, 10:56 PM IST

లైవ్​ దృశ్యాలు: బంజారాహిల్స్​లో రెచ్చిపోయిన దొంగలు

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి సమయాల్లో మూసివేసి ఉంచిన దుకాణాల్లో దోపిడిలకు పాల్పడుతున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్​-12లో ప్రైవేటు సంస్థలకు చెందిన రెండు కార్యాలయాల్లో దోపిడికి విఫలయత్నం చేశారు. చివరకు మూడోసారి ఓ క్షౌరశాలలోకి చొరబడి రూ.50,900 దోచుకున్నారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ వివరాలన్ని సీసీటీవీ ఆధారాలతో నిందితుల్లో ఒకరిని పట్టుకోగా... ఇంకొకరికోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: కట్టుకున్న భార్యపై ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.