ETV Bharat / crime

suicide: యువతి సూసైడ్​.. లభించని మృతదేహం - నిజామాబాద్ జిల్లా

నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన ఓ యువతి(22) నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ప్రాంతంలో సూసైడ్​ నోట్​తోపాటు పలు వస్తువులు కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్​కు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

woman suicide at alisagar
suicide: యువతి సూసైడ్​.. లభించని మృతదేహం
author img

By

Published : Jun 7, 2021, 9:11 PM IST

నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన ఓ యువతి(22) నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద ఆత్మహత్యకు పాల్పడింది. బోటింగ్ పాయింట్ వద్ద సూసైడ్ నోట్​తోపాటు పలు వస్తువులు కనిపించడంతో అటు వైపు వెళ్లిన నిర్వాహకులు గమనించి… వెంటనే ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్​తోపాటు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మృతదేహం కనిపించలేదు. యువతి జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందా, లేక గుట్ట ప్రాంతాలకు వెళ్లి అఘాయిత్యానికి పాల్పడిందా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: LOAN APP: రూ.1.18 కోట్ల బదిలీలో బ్యాంకు అధికారుల పాత్ర ఉందా...?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.