ETV Bharat / crime

ప్రమాదవశాత్తు నీటమునిగి యువకుడు మృతి - ప్రమాద వశాత్తూ యువకుడు మృతి

చేపలు పట్టడానికి వెళ్లిన ఓ యువకుడికి తాను తీసుకెళ్లిన వలే తనపాలిటి యమపాశమైంది. చేపల కోసం విసిరిన అతడి కాలుకే చిక్కుకుని నీట మునిగాడు. వలను విడిపించుకునే ప్రయత్నం చేసినా ఫలించపోవడంతో చివరకు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో జరిగింది.

youngstar died in kamareddy district
కామారెడ్డి జిల్లాలో నిట మునిగి యువకుడు మృతి
author img

By

Published : Apr 23, 2021, 9:33 PM IST

Updated : Apr 23, 2021, 10:42 PM IST

చేపలు పట్టడానికి విసిరిన వల ప్రమాదవశాత్తు కాలుకు చిక్కుకుని ఓ యువకుడు నీట మునిగి మరణించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో జరిగింది.

మండల కేంద్రానికి చెందిన నర్రా శంకర్ ( 35) స్థానికంగా ఉన్న చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో నీటిలో ఉండగా అతడు విసిరిన వల అతని కాలుకే చిక్కుకుని నీటిలో మునిగిపోయి మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేదు: మంత్రి ఈటల

Last Updated : Apr 23, 2021, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.