ETV Bharat / crime

గ్రామంలోకి చొరబడి అడవి పంది హల్‌చల్‌ - vikarabad district latest news

అటవీ ప్రాంతంలో ఉండాల్సిన అడవి పంది గ్రామంలోకి చొరబడి హల్‌చల్‌ చేసింది. ఇళ్లల్లోకి చొరబడుతుండగా గమనించిన స్థానికులు కర్రలతో తరిమికొట్టారు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

అడవి పంది హల్‌చల్‌
అడవి పంది హల్‌చల్‌
author img

By

Published : Jun 4, 2021, 1:48 PM IST

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్‌లో అడవి పంది హల్‌చల్‌ చేసింది. ఇళ్లల్లోకి చొరబడే యత్నం చేసింది. గమనించిన ఓ మహిళ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు.

కర్రలతో పందిని వెంబడించారు. అడవిలోకి తరిమికొట్టారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి: ప్రేమోన్మాదం.. యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడిపై రాళ్ల దాడి.. మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.