ETV Bharat / crime

నడుచుకుంటూ వెళ్తున్న మహిళా మెడలో గొలుసు దొంగతనం - Hyderabad latest news

సైదాబాద్ పోలీస్​ స్టేషన్​ పరిధి కేశవనగర్ ఎక్స్​ రోడ్డు వద్ద దొంగతనం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసును దుండగుడు ఎత్తుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

the-chain-theft-took-place-at-keshavnagar-x-road-under-saidabad-police-station
మహిళా మెడలో గొలుసు దొంగతనం
author img

By

Published : Mar 2, 2021, 7:22 PM IST

హైదరాబాద్​లో గొలుసు దొంగల ఆగడాలు తగ్గడంలేదు. ఆభరణాలు ధరించిన మహిళలు కన్పిస్తే చాలు ద్విచక్రవాహనంపై వచ్చి మెడలోని గొలుసులు ఎత్తుకెళ్తున్నారు. తాజాగా సైదాబాద్ పోలీస్​ స్టేషన్​ పరిధి కేశవనగర్ ఎక్స్ రోడ్ వద్ద ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ దుండగుడు గొలుసును ఎత్తుకెళ్లాడు.

నడుచుకుంటూ వెళ్తున్న మహిళా మెడలో గొలుసు దొంగతనం

స్థానిక భాను నగర్ కాలనీకి చెందిన మాలతి అనే మహిళా 3 తులాల బంగారు గొలుసును మధ్యాహ్నం అందరూ ఉండగానే దొంగిలించాడు. ద్విచక్రవాహనంపై వచ్చిన దొంగ ఆమె మెడలో గొలుసు లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: అనిశా అధికారులకు చిక్కిన అవినీతి తిమింగలాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.