ETV Bharat / crime

Tragedy at Bikkanur : చెట్టు కొమ్మలు మీద పడి బాలుడు మృతి - boy died when tree fell on him in bikkanur

Tragedy at Bikkanur
Tragedy at Bikkanur
author img

By

Published : Mar 9, 2022, 3:41 PM IST

Updated : Mar 9, 2022, 4:04 PM IST

15:39 March 09

Boy Dies After Tree Branch Falls on Him : చెట్టు కొమ్మలు విరిగి మీద పడటంతో బాలుడు మృతి

Boy Dies After Tree Branch Falls on Him : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం భాగీర్థిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెట్టుకొమ్మలు విరిగి మీద పడటంతో బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన విద్యార్థి సంపత్​(14) చెట్టుకింద ఆడుకుంటుండగా కొమ్మలు విరిగి మీద పడ్డాయి. ఘటనలో సంపత్​ అక్కడికక్కడే మృతి చెందాడు.

కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమతో పాటు అప్పటిదాకా ఆడుకున్న స్నేహితుడు.. నిర్జీవంగా పడి ఉండటం చూసి సంపత్ ఫ్రెండ్స్ కంటతడి పెట్టారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో ముగ్గురు బలి.. మృతదేహాలు వెలికితీత

Last Updated : Mar 9, 2022, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.