ETV Bharat / crime

Tension at Gachibowli: గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాల తొలగింపు.. ఉద్రిక్తత - Removal of illegal structures in Gachibowli

huts-removed
గచ్చిబౌలి బసవతారకం నగర్‌లో గుడిసెలు తొలగింపులో ఉద్రిక్తత
author img

By

Published : Dec 8, 2021, 12:26 PM IST

Updated : Dec 8, 2021, 12:53 PM IST

12:21 December 08

గుడిసెలు తొలగింపులో ఉద్రిక్తత

Tension at Gachibowli: గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాల తొలగింపు.. ఉద్రిక్తత

Tension at Gachibowli: హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని బసవతారకనగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ అక్రమంగా వెలసిన 208 గుడిసెలను రెవెన్యూ అధికారుల తొలగించారు. రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ పర్యవేక్షణలో.... భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెలను కూల్చివేశారు.

ప్రభుత్వ భూమిలో గుడిసెలు ఏర్పాటు చేశారని తెలిపారు. నిర్మాణాలు కూల్చివేతను స్థానికులు అడ్డుకున్నారు. 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని..... ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకున్న గచ్చిబౌలి భాజపా కార్పొరేటర్​ గంగాధర్​రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

Last Updated : Dec 8, 2021, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.