ETV Bharat / crime

అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం పట్టివేత - Khammam District Latest News

ఖమ్మం జిల్లా సిద్దిక్​నగర్ వద్ద అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాడుల్లో స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

Breaking News
author img

By

Published : Feb 17, 2021, 7:56 PM IST

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సిద్దిక్​నగర్ వద్ద అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గ్రామాల్లోని బియ్యాన్ని లారీలో ఓ వ్యక్తి ఎగుమతి చేస్తున్నాడని సమాచారం తెలుసుకున్నారు.

పోలీసులు అక్కడికి చేరుకుని తరలించాడానికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నిమిత్తం రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఇదీ చూడండి: 'సీబీఐతో పాటు హైకోర్టు జ్యుడీషియల్​ విచారణ జరపాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.